గత వారం రోజులుగా కాశ్మీర్‌పై జరుగుతున్న అనేక ఉత్కంఠ పరిణమాలకు తెరదించుతూ.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదించారు. హోంమంత్రి ప్రకటనతో రాజ్యసభ దద్దరిల్లింది. కశ్మీర్ అంశపై తొలినుంచి గోప్యతను పాటించిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా తన నిర్ణయాన్ని బయటపెట్టింది. దీంతో చారిత్రాత్మక నేపథ్యం, …
Read More »వాజ్‌పేయి అంతిమయాత్రలో కాలి నడకన ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా ..!
దేశ రాజధాాని ఢిల్లీలో భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంతిమ యాత్ర ప్రారంభమైంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో వాజ్‌పేయికి నివాళులు కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆయన తుది వీడ్కోలు పలికారు. వాజ్‌పేయి అంత్యక్రియలు యమునానది ఒడ్డున రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 4గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో …
Read More »రేపు హైదరాబాద్ కు అమిత్ షా
బీజేపీ చీఫ్ అమిత్ షా రేపు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పర్యటించనున్నారు.ఈ మేరకు అయన పర్యటన షెడ్యుల్ ఖరారు అయింది.శుక్రవారం ఉదయం 10 గంటలకు అయన బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు.ఈ సందర్బంగా ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలకనున్నారు . అందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఎయిర్ పోర్ట్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు అమిత్ షా. అక్కడి నుంచి …
Read More »అమిత్ షా అవాక్కయ్యే చేసేలా టీబీజేపీ నేతలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఆ పార్టీ నేతలు ఏమార్చుతున్నారా? తెలంగాణలో ఆ పార్టీకి బలం ఏమీ లేనప్పటికీ కమళనాథులు జాతీయ నాయకత్వాన్ని మభ్య పెడుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఈ చర్చ తెరమీదకు వస్తోంది. see also;హైదరాబాద్‌కు దేవెగౌడ..సీఎంకేసీఆర్‌తో ప్రత్యేక భేటీ తెలంగాణ లో బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ …
Read More »సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు..!!
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉన్నప్పటికీ.. కోటాను కోట్లు ప్రజా ధనాన్ని పోసి, ప్రలోభాలకు గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన నీవెంత నీ బతుకెంత..? ఆంధ్రప్రదేశ్‌ను అవినీతాంధ్రప్రదేశ్ చేసిన నీవు బీజేపీని, ప్రధాని మోడీని విమర్శిస్తావా..? అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ …
Read More »అమిత్ షా కాన్వాయ్‌పై టీడీపీ శ్రేణుల రాళ్లదాడి..!!
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు చేదు అనుభవం ఎదురైంది. కాగా, కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన అమిత్ షాకు టీడీపీ శ్రేణులు నల్ల జెండాలతో స్వాగతం పలికారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ శ్రేణులు అంతటితో ఆగక అమిత్ షా స్వామివారి దర్శనం …
Read More »ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన హరిబాబు..!!
ఏపీ ,బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపీ కుంభం పాటి హరిబాబు రాజీనామా చేశారు.ఈ మేరకు అయన తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు పంపారు.సోమవారం సాయంత్రమే హరిబాబు తన రాజీనామా లేఖను అధిష్టానం కు పంపినట్లు సమాచారం . కొత్త కమిటీ ఎంపిక కోసమే ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే మరోవైపు బీజేపీ ఏపీ కొత్త చీఫ్‌గా ఎవరిని నియమించాలనే విషయంపై బీజేపీ …
Read More »దటీజ్ జగన్..!!
దటీజ్ జగన్. వైఎస్ఆర్ సీపీ అభిమానులు కాలర్ వేసుకునే వార్త. అవును, ఇది, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునే వార్తే అవుతుంది. అందుకు కారణం జాతీయ స్థాయిలో సర్కులేషన్ ఉన్న ఓ ఆంగ్ల పత్రిక చేసిన సర్వేనే. అయితే, ఇంతకీ ఆ ఆంగ్ల పత్రిక ఏం చెబుతోంది..? వైసీపీ అభిమానులు ఎందుకు కాలర్ ఎగరేసుకునేలా ఉన్న …
Read More »