Politics దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది అయితే ఈ ఆలయం వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని ముందే చెప్పేశారు అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చేయాడాది జనవరి ఒకటికల్లా ఆలయం మొదలైపోతుందని తెలిపారు అలాగే అప్పటినుంచి భక్తులు దర్శనానికి రావచ్చని కూడా తెలిపారు.. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అనూష …
Read More »Politics : మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేదలకు ఉచితంగా టీవీ కనెక్షన్..
Politics మోడీ ప్రభుత్వం తాజాగా ఒకేలకు నిర్ణయాన్ని తీసుకుంది ఇప్పటికే ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు మొదలు పెడుతూ వస్తున్న కేంద్రం మరొకసారి పేదల కోసం ఓ నిర్ణయాన్ని తీసుకుంది.. ఉచితంగా టీవీ ప్రసారం మాధ్యమాలను అందించాలని అనుకున్నట్లు తెలుస్తుంది.. ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా పార్లమెంట్ సమావేశంలో నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రస్తుతం ప్రజలకు ఉచితంగా రేషన్ అందిస్తున్నారు అయితే దీంతోపాటు ఉచితంగా టీవీ ప్రసారం మాధ్యమాలను కూడా అందించాలని …
Read More »ఎర్రకోట నుండి ప్రధాని మోదీ పలు కీలక ప్రకటనలు
ఈరోజు దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన ప్రధాని మోదీ పలు కీలక ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా గల అన్ని సైనిక పాఠశాలల్లో ఇకపై బాలికలకు కూడా ప్రవేశం కల్పించనున్నట్లు మోదీ ప్రకటించారు. ఇంతవరకూ బాలురకు మాత్రమే సైనిక స్కూళ్లలో ప్రవేశం కల్పించేవారు. భారత రక్షణ రంగంలో యువతులకూ ప్రాధాన్యత కల్పిస్తున్న నేపధ్యంలో సైనిక స్కూళ్లలో బాలికలకు ప్రవేశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జమ్ముకశ్మీర్ …
Read More »దేశంలో కొత్తగా 45 వేల కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న 46 వేల కేసులు నమోదవగా, నిన్నటికంటే 2.12 శాతం తక్కువగా 45 వేల పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 91 లక్షలకు చేరువయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 45,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 90,95,807కు చేరాయి. ఇందులో 4,40,962 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 85,21,617 మంది బాధితులు డిశ్చార్జీ …
Read More »రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం జగన్..అమిత్ షాతో భేటీ ఎందుకంటే..?
కరోనా వైరస్ విజృంభన, లాక్‌డౌన్ తర్వాత తొలిసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపు ఉదయం 10 గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ బయల్దేరబోతున్నారు. దాదాపు నాలుగు నెలల తర్వాత జగన్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో …
Read More »పౌరసత్వ బిల్లులో… ముస్లింలను మినహాయించిన అమిత్ షా.. బిల్లుపై విపక్షాల వ్యతిరేకత
లోక్ సభలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్ షా దీనియందు ముస్లింలను మినహాయిస్తూ మిగతా అందరికీ భారతదేశ పౌరసత్వం వర్తించేలా ఈ బిల్లును రూపొందించారు. ఇప్పటికే దీనిపై పలు రాష్ట్రాలు వ్యతిరేకత తెలుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ బిల్లుపై టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత తెలుపనున్నది దీనిలో భాగంగా నేడు, రేపు పార్లమెంటుకు సమావేశాలకు టీఆర్ఎస్ ఎంపీలు అందరూ హాజరు కావాలని, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు …
Read More »శరద్ పవార్ ఇంటికెళ్ళిన బీజేపీ ఎంపీ
మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్న శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేంద్ర పడ్నవీస్ … ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంఖ్యాబలం లేకుండా గవర్నర్ దేవేంద్ర పడ్మవీస్ ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎలా ఆహ్వానిస్తారని కాంగ్రెస్,శివసేన,ఎన్సీపీ కూటమి కోర్టు మెట్లు ఎక్కింది. అయితే దీనికంటే ముందు ఈ రోజు ఆదివారం …
Read More »భారత్ లో ఆర్థిక సంక్షోభం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో జరిగిన ది రైస్ ఆఫ్ ఫైనాన్స్ : కాజెస్,కాన్ సీక్వెన్ సెస్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ” ప్రస్తుతం ప్రపంచంతో పాటుగా మన దేశం కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటుందని”తెలిపారు. ఆమె ఇంకా మాట్లాడుతూ” ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ఈ పుస్తకం వివరిస్తుంది. అంతేకాకుండా …
Read More »పుట్టినరోజు నాడు బిజీగా ఉన్న జగన్ తో 45 నిమిషాలు మాట్లాడిన అమిత్ షా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డిల్లీ వెళ్లారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రానికి రావాల్సిన నిధులకోసం అమిత్ షాతో చర్చించారు. అయితే అమిత్ షా పుట్టినరోజు కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆయన సన్నిహితులు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు బిజెపి పార్టీకి చెందిన అగ్ర నేతలు అమిత్ షా ను కలిసేందుకు వచ్చారు. అయితే …
Read More »టీడీపీకి షాక్ న్యూస్..చంద్రబాబుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సీఎం జగన్ ఏం చెప్పాడో తెలుసా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పోలవరం..రాజధాని గురించి తమ ఆలోచనలు..జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో సమర్పించిన ఒక అఫిడవిట్ ను జగన్ ఆయుధంగా మలచుకుంటున్నారని తెలుస్తుంది. దీనినే చంద్రబాబు పైన రివర్స్ అస్త్రంగా ప్రయోగించేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి. అసలేం …
Read More »