బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కి మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న ‘జల్సా’ పేరుతో ఒక ఇల్లు ఉంది. అయితే ఈ ఇంట్లో ప్రతి ఆదివారం అమితాబ్ తన అభిమానులను కలుస్తుంటారు. అభిమానులను కలిసే క్రమంలో బిగ్ బి తన కాళ్లకు చెప్పులు లేకుండా కలుస్తారు. ఈ విషయం బిగ్ బి అభిమానులను కలిసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే జల్సాలో అభిమానుల్ని ఎప్పుడు …
Read More »ప్రభాస్ ”ప్రాజెక్ట్ కే”తో మూడో ప్రపంచ యుద్ధం.. భారీ యాక్షన్స్ పక్కా..!
డార్లింగ్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతోంది ప్రాజెక్ట్ కే. ఈ మూవీని మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందించనున్నారు. ఇందుకోసం 5 భారీ యాక్షన్ బ్లాకులు ఉండనున్నాయి. ప్రత్యేక వ్యూహాలతో సీన్స్‌ను తీసేందుకు నాలుగు వేర్వేరు యానిట్లను నిర్మించనున్నారు. వీటిని రూపొందించేందుకు నలుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు పనిచేయనున్నారు. మొత్తానికి ప్రభాస్ ప్రాజెక్ట్ కే ఇండియాలోనే అతి పెద్ద యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. ఈ …
Read More »అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం రేగుతోంది. ముంబైలోని అమితాబ్ నివాసంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. బిగ్ బీ ఇంట్లో మొత్తం 31 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతేడాది జూలై 11న అమితాబ్ కరోనా బారినపడి ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆయన ఇంట్లో మరోసారి …
Read More »‘జుంద్’ టీజర్
బిగ్ బి మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్ ప్రధాన పాత్రలో ‘సైరాట్’ ఫేమ్ నాగరాజ్ మంజులే తెరకెక్కిస్తున్న చిత్రం ‘జుంద్’.మొన్న సోమవారం అమితాబ్‌బచ్చన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా టీజర్‌ని విడుదల చేసింది.మీరు ఒక లుక్ వేయండి
Read More »సైరా మేకింగ్ అదుర్స్…ఫ్యాన్స్ కు పండగే..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.ఈ చిత్రాన్ని తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా మేకింగ్ వీడియో ఇప్పుడే విడుదలైంది. స్వాతంత్ర దినోత్సవానికి ఒక్క రోజు ముందుగానే వీడియోను రిలీజ్ చేసిన చిత్ర బృందం సెట్‌లో జరిగిన సంఘటనల్ని యావత్ ప్రపంచంతో పంచుకుంది.ఈ చిత్రం స్వాతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీసిన విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి …
Read More »అమితాబ్ కు తృటిలో తప్పిన ప్రాణాపాయం..
బాలీవుడ్ సీనియర్ హీరో ,బిగ్ బీ ,మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది .బిగ్ బీ ప్రయాణిస్తున్న మెర్సిడీజ్ కారు వెనక టైరు ఊడిపోయింది .గత శనివారం కలకత్తా పర్యటనకు వచ్చిన సమయంలో ఈ సంఘటన జరిగింది .అయితే ,ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది . ఇరవై మూడు వ కలకత్తా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రావాల్సిందిగా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వమే ఆయనను ఆహ్వానింది …
Read More »మెగా ప్రోగ్రాంలో తాప్సీ సందడి..!
తెలుగు ప్రముక దర్శకుడు కె రాఘవేంద్ర రావు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తాప్సీ పన్ను..మొదటి సినిమాతోనే ఘాటు అందాలతో ప్రేక్షకులకు పరిచయం అయిన తాప్సి ఎక్కువగా స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకోలేకపోయింది. పరువాలు బాగానే ఉన్నా కూడా ఏ పిలుపు అందలేదు. అప్పుడపుడు ఛాన్సులు అందుకున్నా కూడా సెకండ్ హీరోయిన్ గానే పలకరించింది. అయితే ఇటీవల సౌత్ లో ఆనందో బ్రహ్మ సినిమాతో లీడ్ రోల్ లో …
Read More »