జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. మొత్తం 150 డివిజన్లకు గానూ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ 70 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 30, ఎంఐఎం 45 స్థానాల్లో లీడ్‌లో ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. మెట్టుగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి సునీత, యూసుఫ్‌గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ పటేల్ గెలుపొందగా, ఆర్సీపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి పుష్ప నగేశ్ విజయం సాధించారు. డబీర్‌పురా, మెహిదీపట్నం డివిజన్లలో ఎంఐఎం, …
Read More »GHMC Results Update-గ్రేటర్ లో తొలి ఫలితం వెల్లడి
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ విజయం సాధించారు. కాగా.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉండగా.. రెండో స్థానంలో టీఆర్ఎస్ ఉంది. అయితే తొలి రౌండ్ ఫలితాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. …
Read More »ఎన్నికల ఫలితాల వేళ ఎంఐఎం షాకింగ్ డెసిషన్..
తెలంగాణ రాష్ట్రమంతటా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మజ్లీస్ పార్టీ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. మరికొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడున్న తరుణంలో మజ్లీస్ తీసుకున్న ఈ నిర్ణయంతో యావత్తు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎంఐఎం అధినేత,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో రేపు వెలువడునున్న ఫలితాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజారిటీతో సర్కారును …
Read More »