ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గత కొద్దిరోజులుగా చేపట్టిన అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకుని ఇండియాకు చేరుకోనున్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 7గంటలకు ముఖ్యమంత్రి జగన్ అమెరికాలోని చికాగోనుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. శనివారం ఉందయం ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఈనెల 15న అమెరికా బయలుదేరిన జగన్ వారంరోజులపాటు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అయితే సీఎం జగన్ అమెరికా పర్యటనకు …
Read More »అమెరికాలో జగన్ నామస్మరణ… మార్మోగుతున్న ప్రజావిజయం పాట…!
ఏపీ సీఎం జగన్ అమెరికా పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఆగస్టు 17 సాయంత్రం 6 గంటలకు డల్లాస్‌లోని కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్‌లో తెలుగు కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయిన సీఎం జగన్ అక్కడికి విచ్చేసిన నార్త్ అమెరికాలోని తెలుగు వాళ్లను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం డల్లాస్ నుంచి వాషింగ్టన్‌కు చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో అమెరికాలో తెలుగువాళ్ల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఎన్నికల్లో విజయం …
Read More »పారదర్శకత, కారణాలు వెల్లడిస్తూ విదేశీ పర్యటనలు చేస్తున్న యువ ముఖ్యమంత్రి జగన్
ఏపీ సీఎం హోదాలో వైఎస్ జగన్ మొట్టమొదటి విదేశీ పర్యటనకు వెళ్లారు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జగన్ తొలి విదేశీ పర్యటనకు వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే జగన్ కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి హోదాలో డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ పొందారు. ఆయన విదేశీ పర్యటనకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించడం పట్ల జగన్ విదేశాలకు వెళ్లారు. వైఎస్ కుటుంబం మొదటినుంచీ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుండడం తెలిసిందే.. ఈ క్రమంలో ఆయన …
Read More »అప్పుడైనా ఇప్పుడైనా చంద్రబాబు అమెరికాలో పల్లీలు తింటూ తిరగటమేనా.? రూపాయి పెట్టుబడి తెచ్చింది లేదా.?
చలిలో చంకలో ఫైల్స్ పట్టుకొని వీధివీధికి తిరిగి లక్షలకోట్లు పెట్టుబడులు తెచ్చాను.. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోంది అని చెప్పుకునే చంద్రబాబు.. అక్కడి ఫొటోలతో హడావిడి చేసే ఆయన బ్యాచ్ తో కలిసి ఇప్పుడు శెనగిత్తనాలు తింటూ ఉత్తచేతులతో అదే బజార్లో తిరుగుతున్నారు. అయితే గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కూడా చేసింది ఇదే పని అంటూ ఆయనను విమర్శిస్తున్నారు. కాకపోతే అప్పుడు అధికారంలో ఉండటంతో చుట్టూ …
Read More »అమెరికాకు జగన్…సీఎం హోదాలో మొదటిసారి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తొలి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆగస్టులో తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ యూఎస్ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారి అమెరికాలో పర్యటించనున్నారు. జగన్ పర్యటన సందర్భంగా పలు కీలక అధికారిక, రాజకీయ సంబంధమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని సమాచారం. ఆగస్టు 17 నుంచి 23వ తేదీ వరకు వైఎస్ జగన్ ఫ్యామిలీ పర్యటన …
Read More »