తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ వి హన్మంత్ రావుపై టీ మాస్ ఫోరం నాయకులు దాడులకు తెగబడ్డారు .ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ,టీ మాస్ ఫోరం నాయకులంతా కల్సి అధికార టీఆర్ఎస్ పార్టీ సర్కారు మీద ఒకర్ని మించి ఒకరు విమర్శల వర్షం కురిపించారు.అట్లాంటి వీరు తాజాగా మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకల సాక్షిగా తన్నుకున్నారు . …
Read More »ఎంబీసీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు దాడి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఆయన అనుచరులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో సీపీఎం, ఎంబీసీ నాయకులపై దాడికి దిగారు. నగరంలోని అంబర్ పేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులర్పించిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న వీహెచ్, ఆయన అనుచరులు సీపీఎం నాయకులు, కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. దీనితో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి …
Read More »