డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేటలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పీవీ మార్గ్‌లో 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి ఈ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబోతోందన్నారు. భారతదేశం …
Read More »రాజ్యాంగం, దళితులపై దాడి జరుగుతోంది..కడియం
ఇటీవల రాజ్యాంగంపై, దళితుల హక్కులు, ప్రాథమిక హక్కులపై దాడి జరుగుతోందని, ఇది మంచి పరిణామం కాదని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇప్పుడిప్పుడే ఎస్సీ, ఎస్టీలు ఎదిగి వస్తున్నారని, తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నారని, ఇది తట్టుకోలేక, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అణచివేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ 127వ జయంతి ఉత్సవాలు సచివాలయంలో ఎస్సీ, …
Read More »