Politics ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తాజాగా పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిందని అందుకే ఇప్పుడు పనుల్లో జాప్యం జరుగుతుందని అన్నారు.. ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈ సీజన్లో ఎలాగైనా పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామని చెప్పుకొచ్చారు డయా ఫ్రమ్ వాల్ తప్పుగా వేయటం వల్లే ఇంత జాప్యం …
Read More »అంబటి రాంబాబును కెలికి మరీ పరువు పోగొట్టుకున్న నాగబాబు..!
జనసేన నాయకుడు, నటుడు నాగబాబుకు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుల మధ్య ట్విట్టర్ వేదికగా జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తొలుత జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీతో కుదుర్చుకున్న పొత్తుపై అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా స్థిరత్వం లేని పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవడమేంటే…కుక్క తోకపట్టుకుని గోదావరి ఈదినట్లే అని ఎద్దేవా చేశారు. అంబటి విమర్శలపై పవన్ సోదరుడు, జనసేన నేత నాగబాబు …
Read More »చంద్రబాబు పై సంచలన వ్యాక్యలు…అంబటి
మైనార్టీల సంక్షేమం కోసం ఆలోచించిన తొలి ముఖ్యమంత్రి వైయస్ అని,ఆలోచించని తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు.అందుకే వైఎస్‌ను ముస్లిం సోదరులు గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. నారా హమారా –టీడీపీ హమారా సభలో తమ డిమాండ్లపై ప్లకార్డులు ప్రదర్శిస్తే వారిపై దేశ ద్రోహం కేసు మోపి అరెస్ట్ చేయించారంటూ టీడీపీ ప్రభుత్వంపై మండి పడ్డారు. చంద్రబాబు ముస్లిం ద్రోహి,దేశ ద్రోహి అని ఆయన …
Read More »