కస్టమర్ ఇచ్చిన ఆర్డర్‌ను అందించడానికి ఓ డెలివరీ బాయ్ సాహసమే చేశాడు. ఆన్‌లైన్ యాప్ డంజో ఏజెంట్ రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌ను చేజ్ చేసి మరీ ఆర్డర్‌ను కస్టమర్‌కు అందించాడు. కస్టమర్ వస్తువును అందుకోగానే భారీ విజయం సాధించినట్లుగా ఎగిరి గంతేశారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డెలివరీ బాయ్ డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆయన సర్వీస్‌కుగాను …
Read More »భారీ డిస్కౌంట్స్‌తో రానున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ఆఫర్ల పండగకు సిద్ధమయ్యాయి. దసరా, దీపావళి పండగలు వస్తుండడంతో రెండు సంస్థలు పోటాపోటీగా సేల్స్ ప్రారంభించనున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌ను నిర్వహించనుండగా.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరిట ముందుకు రానుంది. వచ్చే నెల మొదటి వారంలో దసరా ఉండగా సెప్టెంబరు నెలాఖరులోనే ఈ రెండు సేల్స్ జరగనున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను సెప్టెంబరు 23 నుంచి 30 తేదీల్లో నిర్వహించవచ్చు. …
Read More »