మీరు యాపిల్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 14ను కొనాలనుకుంటున్నారా..?. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధర కంటే అతి తక్కువ ధరకే కొనాలని కోరుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే. ఆన్ లైన్ సేల్స్ ఫ్లాట్ ఫారం అయిన ఫ్లిప్‌కార్ట్‌పై భారీ డిస్కౌంట్‌పై ఐఫోన్ 14 అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 128జీబీ మోడల్ ఎంఆర్‌పీ రూ.79,900 కాగా ఫ్లిప్‌కార్ట్‌పై రూ .77,400కు లభిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుదారులకు రూ . …
Read More »ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి ట్రైన్‌నే చేజ్ చేసిన డెలివరీ బాయ్..!
కస్టమర్ ఇచ్చిన ఆర్డర్‌ను అందించడానికి ఓ డెలివరీ బాయ్ సాహసమే చేశాడు. ఆన్‌లైన్ యాప్ డంజో ఏజెంట్ రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌ను చేజ్ చేసి మరీ ఆర్డర్‌ను కస్టమర్‌కు అందించాడు. కస్టమర్ వస్తువును అందుకోగానే భారీ విజయం సాధించినట్లుగా ఎగిరి గంతేశారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డెలివరీ బాయ్ డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆయన సర్వీస్‌కుగాను …
Read More »భారీ డిస్కౌంట్స్‌తో రానున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ఆఫర్ల పండగకు సిద్ధమయ్యాయి. దసరా, దీపావళి పండగలు వస్తుండడంతో రెండు సంస్థలు పోటాపోటీగా సేల్స్ ప్రారంభించనున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌ను నిర్వహించనుండగా.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరిట ముందుకు రానుంది. వచ్చే నెల మొదటి వారంలో దసరా ఉండగా సెప్టెంబరు నెలాఖరులోనే ఈ రెండు సేల్స్ జరగనున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను సెప్టెంబరు 23 నుంచి 30 తేదీల్లో నిర్వహించవచ్చు. …
Read More »ఐపీఎల్ మీడియా, డిజిటల్ ప్రసార హక్కుల బిడ్డింగ్ నుంచి అమెజాన్ ఔట్
ఐపీఎల్ మీడియా, డిజిటల్ ప్రసార హక్కుల బిడ్డింగ్ నుంచి అమెజాన్ వైదొలిగింది. భారత్‌లో తమ వృద్ధికి ఇది సరైన ఎంపికగా కనిపించడం లేదని కంపెనీ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ రేసులో స్టార్ స్పోర్ట్స్, సోనీ, జీ, రిలయన్స్ ముందున్నాయి. ఆదివారం ఆన్‌లైన్ ద్వారా జరిగే బిడ్డింగ్‌లో ఈ కంపెనీలు ప్రసార హక్కుల కోసం పోటీపడనున్నాయి. ఈసారి గంపగుత్తగా ఒక్కరికే కాకుండా మీడియా రైట్స్‌ను నాలుగు విభాగాలుగా విభజించారు.భారత ఉపఖండంలో …
Read More »అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్లు.. మార్చి 16 వరకే
హైదరాబాద్: ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్,అమెజాన్ మరోసారి అద్భుతమైన ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చాయి. ‘ఫ్యాబ్ ఫోన్ పెస్ట్, ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ పేరుతో అమెజాన్.. బిగ్ సేవింగ్స్ డేస్ పేరిట ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లను ప్రకటించాయి. అమెజాన్‌లో మార్చి 11 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆఫర్లు..మార్చి 14 వరకు కొనసాగనున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 12 నుంచి మార్చి 16 వరకు అమల్లో ఉండనున్నాయి. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్, ఫ్యాబ్ టీవీ …
Read More »త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న కార్తీక్ రత్నం
గతంలో విడుదలై ఘనవిజయం సాధించిన నారప్ప మూవీ నటుడు కార్తీక్ రత్నం త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా ఆయన నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు సన్నిహితులు, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కార్తీక్ రత్నం ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేరాఫ్ కంచరపాలెం మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ రత్నం నారప్ప సినిమాతో పాపులర్
Read More »ఇకనుంచి అన్నీ ఆన్ లైన్ లోనే..ఓటీజీ ప్లాట్ ఫామ్ పండగే పండగ !
ఒక సినిమా తియ్యాలంటే ఎంత కష్టపడాలో అది ఒక దర్శకుడికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే తాను ఎంచుకున్న కధకి ఒక నిర్మాతను వెతకాలి, హీరోని ఒప్పించాలి ఆ తరువాత దానిని ఆచరణలో పెట్టి చివరి హిట్ టాక్ తెప్పించాలి. హిట్ టాక్ రాకపోతే కలెక్షన్లు రావు, అది నిర్మాతకు పెద్ద దెబ్బ. ఇంత కష్టబడి సినిమా తీస్తే బయటకు వచ్చేసరికి సీన్ సితారే. విడుదలైన సినిమా కనీసం వారం రోజులు …
Read More »పూనుకున్న సురేష్ బాబు..ఇక నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లకు కష్టమే !
ప్రస్తుత రోజుల్లో డిజిటల్ టెక్నాలజీ, యూట్యూబ్, ఆండ్రాయిడ్ సేవలు ఎక్కువగా ఉండడంతో ప్రపంచం మొత్తం చిన్న దానిలో కనిపిస్తుంది. ఈరోజుల్లో ఎవరికివారికే కాలి ఉండడంలేదు. దాంతో ఎలాంటి విషయం ఐనాసరే ఆండ్రాయిడ్ లో చూస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఎంతటి పెద్ద సినిమా అయినా థియేటర్ కి వెళ్తే టైమ్ వేస్ట్ అన్నట్టుగా టాబ్స్ లోనే చూస్తున్నారు. ఇలా ప్రతి విషయాన్నీ సామన్యుడైనా సరే అరచేతిలో పెట్టుకొని చూసేలా …
Read More »ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం..!
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో ప్రతిష్టాత్మక అంశంపై ముందడుగు వేశారు. చేనేత కార్మికుల కష్టాలు తీర్చేందుకు జగన్ ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. తాజాగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఈ కామర్స్ వ్యాపారం లో దిగ్గజాలైన ఈ రెండు కంపెనీలు చేనేత వస్త్రాలను తమ తమ వెబ్సైట్లో పెట్టి అమ్మేందుకు ఏపీ ప్రభుత్వం తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతే ఇక నుంచి చేనేత వస్త్రాలు ఆన్లైన్లో కూడా …
Read More »అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంచలన నిర్ణయం… దసరాకు ఆఫర్లే కాదు, ఉద్యోగాలు కూడా..!
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఆన్ లైన్ షాపింగ్ హవానే నడుస్తుంది. వీటివల్ల బయటకు వెళ్లి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే కూర్చొని మొబైల్ లోనే షాపింగ్ చేసుకుంటున్నారు. దీనికి తోడు మల్లా జనాలు ఆకర్షితులు అయ్యేలా ఆఫర్స్ మరియు డిస్కౌంట్ లు కూడా ఇస్తారు. మామోలు రోజుల్లోనే ఇలా ఉంటే ఇక పండుగలు వస్తే ఇంకెలా ఉంటుందో చూసుకోండి. రానున్న రోజుల్లో దసరా, దీపావళి పండుగలు ఉన్నాయి. …
Read More »