చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై జగన్ సర్కార్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌తో పాటు సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కంచికచర్ల మార్కెటయార్డ్ మాజీ ఛైర్మన్ నన్నపనేని లక్ష్మీ నారాయణ, ఆయన కుమారుడు సీతారామరాజు ఇళ్లల్లో సీఐడీ, సిట్ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలతోపాటు రెండు సీడీలను స్వాధీనం చేసుకున్నారు. …
Read More »అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్ దర్యాప్తు షురూ… పలు కీలక ఆధారాలు లభ్యం..బాబు బ్యాచ్ బేజారు..!
టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై జగన్ సర్కార్ నియమించిన సిట్ బృందం పని మొదలుపెట్టింది. తొలుతగా అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్ ఫోకస్ పెట్టింది. తాజాగా సిట్ ప్రత్యేకాధికారి, ఇంటెలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి బృందం విజయవాడలో మెరుపు దాడులు నిర్వహించింది. రాజధానిలో తెల్లకార్డులతో భూములు కొనుగోలు చేసిన పేదల వెనుక ఉన్న బినామీల గుట్టు విప్పేందుకు టీడీపీ నేతలకు చెందిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. అలాగే విజయవాడ …
Read More »అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఈడీ విచారణ.. అజ్ఞాతంలో ఇద్దరు టీడీపీ మాజీ మంత్రులు..?
అమరావతిలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్, మనీలాండరింగ్ వ్యవహారాలపై సీఐడీ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాజీమంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కేసులు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సదరు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. వారం రోజుల క్రితం వరకు కూడా అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం చేసిన వాదనను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్రరత్నం …
Read More »