Home / Tag Archives: amaravathi (page 14)

Tag Archives: amaravathi

చంద్ర‌బాబు బినామీల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్న సీబీఐ..!

చంద్ర‌బాబు బినామీల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్న సీబీఐ..! కార‌ణం తెలిస్తే షాక్‌..!! అమ‌రావ‌తి, ఇది కేవ‌లం రాజ‌ధాని ప్రాంత‌మే కాదు. ఐదుకోట్ల ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏపీ రాజ‌ధానిగా రూపుదిద్దుకుంటోన్న ప్రాంతం. అయితే, రాజ‌కీయంగా, పాల‌నా ప‌రంగా 40 ఏళ్లు అనుభ‌వం ఉందంటూ మీడియాల‌తో ప్ర‌చారం చేయించుకునే సీఎం చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మిన రైతులు రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోస‌మ‌ని 36వేల ఎక‌రాల‌కుపైగా భూముల‌ను ప్ర‌భుత్వానికి ధారాద‌త్తం …

Read More »

కేసుల మాఫీ కోసం.. ”కేంద్రం కాళ్లుపట్టుకున్న వ్యక్తి జగన్‌”..!!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనమీద ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకు తమ పార్టీ ఎంపీలను ఢిల్లీ చుట్టూ తిప్పుతున్నారని, పైపైకి మా పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని తన సొంత పత్రికలో ప్రకటనలు ఇప్పిస్తున్నారని విమర్శించారు ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు. కాగా, ఇవాళ కళా వెంకట్రావు అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ …

Read More »

రైతులిచ్చిన భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనం. ..

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు అక్రమాలకు అవినీతికి పాల్పడుతుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ.తాజాగా వైసీపీ శ్రేణులు చేస్తోన్న ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా రాష్ట్ర రాజధాని ప్రాంతాలైన వెలగపూడి,రాయపూడి,మందడం గ్రామాల్లో భూములను అధికార టీడీపీ …

Read More »

బాబు ఆ పని చేస్తే సీఎం నుండి దిగిపోవడం ఖాయం -టీడీపీ నేతలు షాకింగ్ కామెంట్స్ ..

ఇక రాజకీయనాయకుల గురించి చెప్పనవసరంలేదు. నామినేషన్ వేసేప్పటినుండి పదవీకాలం అయిపోయే వరకు సెంటిమెంట్లకు కేరాఫ్ అడ్రెస్స్ గా ఉంటారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు చేసిన పని తీవ్ర చర్చలకు దారితీస్తుంది.నిన్న బుధవారం విశాఖపట్నం పర్యటనలో భాగంగా సిరిపురం జంక్షన్‌లోని సుమారు 10 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన గురజాడ కళాక్షేత్రాన్ని చంద్రబాబు ప్రారంభించాలి. విశాఖ చేరుకున్న బాబు మొదట మహిళా పారిశ్రామికవేత్తల సదస్సును ప్రారంభించారు. ఆ తరువాత గురజాడ కళాక్షేత్రం వద్దకు …

Read More »

చంద్ర‌బాబు, రాజ‌మౌళిపై జ‌గ‌న్ జోకులు పేలాయ్‌..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై చంద్ర‌బాబు స‌ర్కార్‌ను నిలదీసేందుకు.. ప్ర‌జలకు మ‌రింత ద‌గ్గ‌రైవారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను గుర్తించేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన వైఎస్‌జ‌గ‌న్‌కు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకోవ‌డంతోపాటు అర్జీల‌ను కూడా స‌మ‌ర్పిస్తున్నారు ప్ర‌జ‌లు. నిరుద్యోగులైతే.. త‌మ‌కు ఇంత వ‌ర‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌లేద‌ని, వృద్ధులైతే త‌మ‌కు …

Read More »

బాబోయ్‌.. చంద్ర‌బాబు ఒళ్లంతా క‌రెప్ష‌న్‌..!!

రాష్ట్ర‌ ప్ర‌యోజ‌నాలను గాలికొదిలేసి మ‌రీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న స్వ‌ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా నాడు హ‌డావుడిగా అమ‌రావ‌తి నిర్మాణాన్ని మొద‌లు పెట్టార‌ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాగా.. ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. ఉమ్మ‌డి రాజ‌ధానిలో ప‌ది సంవ‌త్స‌రాలు ఉండొచ్చు క‌దా..?, అయినా హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి హుటాహుటిని ఎందుకు వెళ్లిపోవాల్సి వ‌చ్చింది అంటూ చంద్ర‌బాబు నాయుడుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం …

Read More »

చంద్రబాబు ఇప్పుడు ఉన్న ఇల్లు తీసి…కొత్త ఇల్లు కట్టుకుంటడా…?

ఏపీ రాజధాని అమరవతిలో పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా లేకపోతే కృష్ణానది కరకట్ట లోపల ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లును తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కరకట్ట లోపల నది నుంచి వంద మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదని, సీఎం నివాసం వంద మీటర్ల లోపుంటే తొలగిస్తామని చెప్పారు. విజయవాడలోని తన నివాసంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) ఇచ్చిన తీర్పు ప్రకారం కరకట్టలోపల …

Read More »

రాజధాని నిర్మిస్తున్నడా ..!సినిమా తీస్తున్నడా -బోయపాటితో బాబు భేటీ ..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా నవ్యాంధ్ర రాజధాని అలా కడతాను ..ఇలా కడతాను అని ఏ దేశ పర్యటనకు వెళ్ళిన కానీ ఆ దేశ రాజధానిలా నిర్మిస్తా తన ఆస్థాన మీడియా ద్వారా ప్రచారం చేస్తోన్న సంగతి తెల్సిందే . అధికారంలోకి వచ్చి మూడున్నర ఏండ్లు అయిన కానీ ఇంతవరకు రాజధాని నిర్మాణాలకు సంబంధించిన ఒక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat