ఇటీవల ముగిసిన ఏపీ ఎన్నికలకు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. ఒకింత సీరియస్ సబ్జెక్ట్ అయినా విషయం తెలిస్తే నవ్వు రాకుండా మానదు.. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు చాలామంది ఇప్పటికే ఒకసారి గెలిచాం కదా.. బాగానే సంపాదించుకున్నాం, మళ్లీ ఈ డబ్బు ఖర్చు పెట్టేస్తే మనం గెలవకపోతే పరిస్థితి ఏంటి.? మనం సంపాదించిన సొమ్మును ఎందుకు ఖర్చు చేయాలి.? గాలి బావుంటే గెలుస్తాం.. …
Read More »పక్కా స్కెచ్ తో ముందుకెళ్తున్న జగన్, ఏజెంట్లకు విజయవాడలో శిక్షణ కార్యక్రమం
హైదరాబాద్ లోని వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని అమరావతికి తరలించారు.. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వైసీపి ఆఫీస్ నుండి ఫర్నిచర్ ను, ఫైళ్లను అమరావతిలోని తాడేపల్లి వైసీపి కార్యాలయానికి సిబ్బంది తరలించారు. తాడేపల్లిలో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్న వైసీపీ అధినేత అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే ఈ నెల 16న వైసీపి ఎంపీ, ఎమ్మెల్యే కౌంటింగ్ ఏజెంట్ల కు విజయవాడలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనుంది పార్టీ.. …
Read More »రవిప్రకాష్ టీవీ9 ఆఫీస్ వద్దకు వస్తే అనుమతించొద్దు.. సెక్యూరిటీకి ఆదేశాలు.. శివాజీ ఎక్కడ
టీవీ9 షేర్ల వివాదంలో సొంత లబ్ధికోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీకి సంబంధించిన సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారనేది టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీపై వచ్చిన ప్రధాన అభ్యంతరం.. అయితే వీరిద్దరూ శుక్రవారం విచారణకు రావాలని సైబర్‌క్రైమ్ పోలీసులు నోటీసులు జారీచేసినా పోలీసు విచారణకు హాజరుకాలేదు. రవిప్రకాశ్, శివాజీ ఇద్దరూ విచారణకు డుమ్మా కొట్టగా మూర్తి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీస్ …
Read More »అమరావతిలో ఈదురుగాలులకు ఎగిరి విరిగి పోయిన సచివాలయం రేకులు
మండుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు పలు ప్రాంతాల్లో వర్షం అనుకోని అతిథిలా వచ్చి భీభత్సం సృష్టించింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏపీ నూతన రాజధాని అమరావతి చూట్టు మంగళవారం మధ్యాహ్నాం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం వరకూ ప్రశాంతంగా ఉన్న రాజధాని ప్రాంతం.. ఒక్కసారిగా ఈదురు గాలులు వీచడంతో చిగురుటాకులా వణికింది. గాలి, భారీవర్షం అమరావతి పరిసర ప్రాంతంలో …
Read More »ఐ ప్యాక్ కార్యాలయంలో సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందానికి అభినందనలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని ‘ఐ–ప్యాక్’ కార్యాలయాన్ని సందర్శించిన జగన్ ప్రశాంత్ కిషోర్, ఆయన బృందం సభ్యులతో కొద్దిసేపు గడిపారు. జగన్ ఐప్యాక్ కార్యాలయానికి చేరుకోగానే అక్కడి సిబ్బంది అంతా ‘సీఎం.. సీఎం..’ అంటూ స్వాగతం పలికారు. కాబోయే ముఖ్యమంత్రి అంటూ జగన్ ను అభినందించారు. ఈ సందర్భంగా జగన్, ప్రశాంత్ కిషోర్ …
Read More »వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల..
తాను మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను మనసా, వాచా, కర్మణా అమలు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చారు.వైసీపీ మేనిఫెస్టోను శనివారం ఆయన విడుదల చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీదానికి కట్టుబడి ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవడం కోసం మేనిఫెస్టో పేరుతో మోసం చేయడం తగదని, తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా నేను ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తానని స్పష్టం …
Read More »చంద్రబాబుకు అభివృద్ధి అంటే ఏమిటో తెలియదు.. ప్రచారం, డ్రామాలు తప్ప ప్రజలకు మేలు చేయలేదు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి 25ఏళ్లు వెనక్కి వెళ్లిందని వైసీపీ నాయకురాలు వైఎస్ షర్మిల అన్నారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడి పాలనలో ఎక్కడా అభివృద్ధి కనిపించట్లేదన్నారు. బాబు పాలనలో భూతద్దం పెట్టుకుని వెతికినా అభివృద్ధి జాడే కనిపించడం లేదని షర్మిళ విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలకు ఓ భరోసా ఉండేదన్నారు. వైఎస్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదని, అలాగే …
Read More »షాకింగ్ న్యూస్..చంద్రబాబు భాగోతం బయటపెట్టిన ఎంపీ
ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.ఒకరిని అనేముందు తానేంటో ఒకసారి చూసుకుంటే మంచిదని చెప్పుకొచ్చారు.ఇంట్లోనుండి కాలు బయటపెట్టిన సమయం నుండి మరలా ఇంటికి వచ్చేవరకు అయ్యే కర్చు ఎంతో ప్రజలముందు పెడితే సమాధానం చెప్పలేరని వ్యాఖ్యానించారు. ఆయన అడుగు బయట పెడితే అద్దె హెలికాప్టరో, విమానమో కచ్చితంగా ఏర్పాటు చెయ్యాలి.పార్టీ పేరు చెప్పుకొని రాష్ట్రానికి అవసరమైన పని కోసం వెళ్తున్నానని చెబుతూ …
Read More »జగన్ మగాడ్రా బుజ్జి అంటున్న తెలుగుతమ్ముళ్లు, టీడీపీ శ్రేణులు
ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి ప్రాంతంలో సొంత ఇల్లు, సొంత పార్టీ ఆఫీస్ కట్టుకుని గృహ ప్రవేశం చేసారు. ఈ విధంగా జగన్ వచ్చారు.. అయితే జగన్ కనుక ఈ సారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర రాజధానిని మారుస్తారంటూ గత కొన్నేళ్లుగా తెలుగుదేశం అనుకూల మీడియా, టీడీపీ నేతలు అనేక రకాలుగా చేసిన …
Read More »మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతీ హామీని నెరవేరుస్తాం.. జగన్ మాట తప్పరు
దివంగత మహానేత వైయస్ సంక్షేమ పధకాల స్ఫూర్తితో మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని వైయస్‌ఆర్ సీపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం నిర్వహించిన అనంతరం కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 30మంది సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ అనేక విషయాలపై చర్చించామని, అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 14 నెలల పాటు …
Read More »