అమరావతి కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. నవంబర్ 27, గురువారం నాడు అమరావతిలో చంద్రబాబు పర్యటనపై ఇప్పటికే మంత్రులు కొడాలి నాని, అనిల్‌కుమార్ యాదవ్ చంద్రబాబు, లోకేష్‌లపై ఘాటైన పదజాలంతో విమర్శలు చేయగా..తాజాగా మరో మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బుధవారం ఏపీ కేబినెట్ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నాని…అసలు ఐదేళ్లలొ …
Read More »ఏపీ బీజేపీకి షాక్…కాషాయ కార్యకర్తల ముసుగులో టీడీపీ కార్యకర్తలు..!
ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరి కోవర్ట్ రాజకీయాలకు పాల్పడుతున్నట్లు కమలనాథుల్లో చర్చ జరుగుతోంది. గత మోదీ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి మనీ ల్యాండరింగ్ కేసుల్లో ఇరుక్కున్నాడు. చంద్రబాబుకు మోదీతో విబేధాల నేపథ్యంలో తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. కానీ రాజ్యసభ ఎంపీగా కొనసాగాడు. అయితే ఏపీలో టీడీపీ ఘోర పరాజయం తర్వాత కేసుల భయంతోనో, తన రాజకీయ …
Read More »అమరావతిలో పవన్ కల్యాణ్ మూడు రోజుల పర్యటన…!
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనుంగు మిత్రులన్న సంగతి తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బహిరంగంగా చంద్రబాబుకు మద్దతు పలికి, టీడీపీ పార్టీ తరపున ప్రచారం చేసి అధికారంలోకి రావడానికి పవన్ సహకరించాడు. దీనికి ప్రతిఫలంగా పవన్‌కు బాబు నుంచి భారీగా ప్యాకేజీ అందినట్లుగా, పవన్ ప్యాకేజీ స్టార్ అని ఇప్పటికీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన …
Read More »