విశాఖలో చంద్రబాబు కాన్వాయ్‌ను ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకోవడంపై టీడీపీ రాజకీయం చేస్తోంది. చంద్రబాబుపై వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు దాడి చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పెందుర్తి మండలం, పినగాడి గ్రామంలో ల్యాండ్‌పూలింగ్‌తో ఓ తొమ్మిది మంది రైతులకు అన్యాయం జరిగింది…వారిని పరామార్శించే నెపంతో చంద్రబాబు విశాఖలో అడుగుపెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో గత రెండున్నర నెలలుగా విశాఖలో రాజధాని ఏర్పాటుపై విషం కక్కుతున్న చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలు …
Read More »అమరావతి కోసం లాయర్ ఫీజు కింద మూడు రోజులకే కోటి 15 లక్షలు ఇచ్చారు…నిజంగా వీళ్లు పేద రైతులేనా…!
ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మెజారిటీ రైతులు ఉన్న మందడం, వెలగపూడి, పెనుమాక వంటి ఐదారు గ్రామాల్లోనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే అధికార వైసీపీ మాత్రం…అమరావతిలో ఆందోళనలు చేస్తున్నది..పేద రైతులు కాదని…రైతుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించిన బాబు సామాజికవర్గానికి చెందిన …
Read More »మూడు రాజధానులపై జగన్ సర్కార్ సంచలన ప్రకటన.. అమరావతి రైతులకు చెప్పింది ఇదే..!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ సర్కార్ ముందడగు వేసింది. తాజాగా ఏపీ అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖలో పరిపాలన రాజధాని , కర్నూలులో , న్యాయ రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టమైన ప్రకటన చేశారు. ఇక రాజధాని గ్రామాల రైతుల సమస్యల …
Read More »సీఎం జగన్‌తో భేటీ అయిన హైపవర్ కమిటీ.. అమరావతి రైతుల ఇష్యూ తేల్చేస్తారా..!
ఏపీలో పరిపాలనా, అధికార వికేంద్రీకరణ దిశగా ముందడుగు పడుతుందా…మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా.. రాజధాని రాజకీయం చేస్తున్న చంద్రబాబుకు సర్కార్ చెక్ పడుతుందా..ఇవాళ సీఎం జగన్‌తో హైపవర్ కమిటీ భేటీ కానుండడంతో రాజధాని రగడకు ప్రభుత్వం త్వరలోనే పుల్‌స్టాప్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఏపీలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చర్చించేందుకు ఏర్పాటైన హైపవర్ కమిటీ సీఎం జగన్‌తో సమావేశం అయింది. తాడేపల్లి …
Read More »