చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి షాకులు ఇచ్చే ఎపిసోడ్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పార్టీ మార్పు విషయంలో ఆయన పార్టీ పెద్దలను ఆయన ముప్పుతిప్పలు పెడుతుండగా, తాజాగా మరో బాంబు పేల్చారు. టీడీపీ పెద్దల రిక్వెస్ట్ మేరకు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ భేటీ అయ్యారు. ఏపీ అసెంబ్లీలోని సీఎం చాంబర్లో మంత్రి సిద్దా రాఘవరావుతో కలిసి చంద్రబాబుతో సమావేశమైన ఆమంచి… …
Read More »