డా.బీఆర్.అంబేడ్కర్‌ను వ్యతిరేకించే వాళ్లను ఈ దేశం నుంచి బహిష్కరించాలని వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడలో ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌లను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చదువుతున్నారని విమర్శించారు. చిన్నపిల్లలను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కొత్త జిల్లాలపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఇవ్వడం రాజ్యాంగం ప్రకారం ప్రొసీజర్ అని.. అది కూడా పవన్‌కు …
Read More »అమలాపురం ఘటనల వెనుక టీడీపీ, జనసేన: మంత్రి విశ్వరూప్
అమలాపురం ప్రజానీకం ఎప్పుడూ తప్పుడు ఆలోచనతో లేరని ఏపీ మంత్రి విశ్వరూప్ అన్నారు. కోనసీమలోని దళిత సామాజిక వర్గానికి చెందిన వారెవరూ రోడ్లపైకి రావొద్దని.. రౌడీషీటర్ల ఉచ్చులో పడొద్దని కోరారు. అమలాపురంలో ఆందోళనకారులు తగులబెట్టని తన ఇంటిని మంత్రి పరిశీలించారు. గత 50 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. ఆందోళలో కొంతమంది రౌడీషీటర్లు చేరారని విశ్వరూప్ ఆరోపించారు. అమలాపురంలో జరిగిన ఘటనల వెనుక టీడీపీ, జనసేన నాయకులు ఉన్నారన్నారు. …
Read More »చంద్రబాబు స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నారు: మంత్రి రోజా
వైసీపీ పాలనపై బురద చల్లేందుకే ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. అమలాపురం ఘటనల్లో తప్పు చేసిన వారిని విడిచిపెట్టేదే లేదని ఆమె తేల్చి చెప్పారు. అమరావతిలో రోజా మీడియాతో మాట్లాడారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే ఆందోళనలు చేయడం బాధాకరమని విమర్శించారు. ఈ కుట్రల వెనుక ఎవరున్నారో వాళ్లని బయటకు తీస్తామని చెప్పారు. చంద్రబాబు స్క్రిప్ట్‌నే పవన్ కల్యాణ్ చదువుతున్నారని.. ప్యాకేజీ తీసుకుని …
Read More »వెనకుండి రెచ్చగొట్టడం కాదు.. మీడియా ముందుకు రండి: వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్
పచ్చని కోనసీమలో కొన్ని సంఘ విద్రోహ శక్తులు అశాంతిని రేకెత్తించాయని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆరోపించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే కోనసీమకు డా బీఆర్ అంబేడ్కర్ పేరును రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని చెప్పారు. చంద్రబాబు కూడా అంబేడ్కర్ జిల్లా పేరు పెడతామని చెప్పారని సుభాష్‌చంద్రబోస్ గుర్తుచేశారు. బయట ఒకలా..లోపల మరోలా చెప్పొద్దని.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మీడియా ముందుకు రావాలన్నారు. వెనుకనే ఉండి రెచ్చగొట్టడం సరికాదని ఆగ్రహం …
Read More »అంబేడ్కర్ పేరుకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి: సజ్జల
జిల్లాల విభజన సందర్భంలో కోనసీమ జిల్లాకు డా.బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలనే డిమాండ్లు వచ్చాయని.. దానికి అన్ని పార్టీలు కూడా మద్దతు పలికాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విస్తృతంగా డిమాండ్ ఉండటంతోనే అంబేడ్కర్ పేరును ప్రభుత్వం పెట్టిందని చెప్పారు. మహానేత అంబేడ్కర్ పేరు పెడితే అందరూ ఓన్ చేసుకోవాలని సజ్జల అన్నారు. ప్రస్తుత పరిస్థితుల వెనుక ఏ శక్తులు ఉన్నాయో కానీ.. గతంలో మాత్రం అన్ని …
Read More »అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు!
అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ‘కోనసీమ’ జిల్లా పేరును మార్చవద్దంటూ అక్కడి యువకులు ఒక్కసారిగా భారీ ఆందోళనకు దిగారు. అమలాపురం పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్దకు చేరుకుని ‘కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడికి పోలీసులు చేరుకుని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొందరు యువకులను అదుపులోకి తీసుకోగా వారు తప్పించుకుని పరుగులెత్తారు. వారిని పోలీసులు వెంబడించడం.. ఈ క్రమంలో …
Read More »హర్షకుమార్ చంద్రబాబు కబంధ హస్తాల్లో ఇరుక్కున్నట్టే.. మహాసేన
మహాసేన.. దళిత సమస్యలపై వేగంగా పోరాడే యువశక్తి.. ప్రపంచవ్యాప్తంగా మహాసేన టీంలతో కలిసి ఇప్పటికే వందలాది సమస్యలను పరిష్కరించారు. అయితే ఇప్పుడు మహాసేన రాజకీయంగానూ ముందుకెళ్తోంది.. తాజాగా దళిత పోరాట నాయకుడిగా పేరుగాంచిన జీవీ హర్షకుమార్ టీడీపీలో చేరికను మహాసేన జీర్ణించుకోలేకపోయింది. ఆయనను వైసీపీలోకి రావాలని ఆహ్వానించింది.. హర్ష కుమార్ తో చేయించబడ్డ తప్పును క్లారిటీగా వివరించారు రాజేష్.. ఈ క్రమంలో మహాసేన వ్యవస్థాపకుడు రాజేష్ టీడీపీ, జనసేన కుట్ర …
Read More »పార్టీ శ్రేణులంతా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన వైసీపీ
తూర్పు గోదావరి జిల్లాలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతుందని వైసీపీ నేత పినిపే విశ్వరూప్ అమలాపురం ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సైకిళ్లు పంపిణీ చేయడం పట్ల విశ్వరూప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగుదేశం పార్టీ నిబంధనలకు పాతరేస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. అమలాపురం, రావులపాలెం, గోకవరంలో టీడీపీనేతలు సైకిళ్లు పంపిణీ చేస్తున్నారని, ఇవే కాకుండా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేయడానికి సైకిళ్లను సిద్ధంగా ఉంచారని …
Read More »