సరిగ్గా ఎనిమిదేండ్ల కిందట అంటే 2014లో తమిళ దర్శకుడు విజయ్ ను పెళ్లి చేసుకుని, విడిపోయిన హీరోయిన్ అమలాపాల్ రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పంజాబీ సింగర్ భవి నిందర్ సింగ్ తనను వేధిస్తున్నాడని అమలాపాల్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 2017లోనే అమలతో సింగ్ కు పెళ్లి జరిగిందని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు ఆధారాలు సమర్పించారు. దీంతో అమల రెండో పెళ్లి నిజమేనని …
Read More »నిర్మాతలకు షాకిచ్చిన అమలాపాల్
కోలీవుడ్ నటి అమలాపాల్ భారీగా రెమ్యూనరేషన్ పెంచినట్లు సమాచారం. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఘోస్ట్ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో హీరోయిన్గా అమలాపాల్ను చిత్ర యూనిట్ సంప్రదించిందట. అయితే అమలాపాల్ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో మేకర్స్ వెనకడుగు వేశారని సమాచారం. దీంతో అమలాపాల్, నాగ్ సినిమాలో నటించేందుకు నో చెప్పిందనే టాక్ నడుస్తోంది.
Read More »అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన అమలపాల్
ఇటీవలే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన హీరోయిన్ అమలాపాల్ ఎక్స్‌పోజింగ్‌లో దూకుడు ప్రదర్శిస్తోంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఆమె తన ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతూ లైకుల వర్షం కురిపిస్తున్నారు. ‘సింధుసమవెలి’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ మలయాళ బ్యూటీ ఆ తర్వాత కోలీవుడ్‌లో ‘మైనా’, ‘వేట్టై’, ‘వేలైయిల్లా పట్టాదారి-1, 2’, ‘భాస్కర్ ఒరు రాస్కెల్’, ‘రాక్షసన్’ వంటి …
Read More »‘లస్ట్ స్టోరీస్‘ తెలుగులో అమలా పాల్ అత్యంత బోల్డ్ గా
ఈ మధ్య సినిమాల కంటే వెబ్ సిరీస్ ల మీదే ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. అటు సినీ దర్శకులు, నటీనటులు సైతం వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెడుతున్నారు. హిందీలో హిట్ అయిన ఒరిజినల్స్ లో లస్ట్ స్టోరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. నాలుగు భిన్న నేపధ్యాల కథను ఇందులో డీల్ చేసిన విధానం అదిరిపోతుంది. ఈ ఒరిజినల్స్ లో నాలుగు భిన్న నేపధ్యాలను నలుగురు …
Read More »అమలాపాల్ పై ఛార్జ్ షీట్ దాఖలు ..!
అమలాపాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలతో ఒక వెలుగు వెలిగిన అందాల నల్లకలువ భామ.అయితే ఆమెపై ఛార్జ్ షీట్ కు రంగం సిద్ధమైంది .నకిలీ చిరునామాతో కోటి రూపాయలు విలువ చేసే ఒక కారును ఆమె పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించారు.దీంతో కేరళ ప్రభుత్వానికి ఇరవై లక్షల రూపాయల పన్నును కట్టకుండా తప్పించుకున్నారు. see also:భార్యను అతి కిరాతకంగా హత్య..! ఒక్కసారిగా ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో కేరళ ప్రభుత్వం రాష్ట్ర …
Read More »