శర్వానంద్ హీరోగా అక్కినేని అమల ముఖ్యపాత్రలో నటించిన మూవీ ఒకే ఒక జీవితం. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి స్పందన వచ్చింది. దీంతో సినీప్రియులు ఒకే ఒక జీవితం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తోందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడు నుంచి అంటే.. ఒకే ఒక జీవితం ప్రముఖ ఓటీటీ …
Read More »త్వరలో ఓటీటీలో “ఒకే ఒక జీవితం”..!
శర్వానంద్ హీరోగా నటించిన మూవీ ఒకే ఒక జీవితం. అమ్మ ప్రేమ కోసం కొడుకు టైం మెషిన్‌లో గతంలోకి వెళ్తాడు. ఇందులో శర్వానంద్ తల్లిగా అమల నటించారు. త్వరలో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్‌లో స్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది.
Read More »మహిళలు మందు లాంటి వారు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. అక్కినేని వారి కోడలు .. యువహీరో నాగచైతన్య సతీమణి అక్కినేని సమంత మహిళల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ” మహిళలు మందు లాంటి వారు. మహిళలకు ముప్పై ఏళ్లు వచ్చిన తర్వాత చాలా అందంగా ఉంటాయి. ఆ వయసు వచ్చినాక మహిళలలో ఆలోచన తీరు మారుతుంది. అందుకే అందంగా కన్పించడానికి ప్రయత్నిస్తారు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
Read More »నిర్మాతగా నాగచైతన్య
అక్కినేని వారసుడు యువహీరో అక్కినేని నాగ చైతన్య సరికొత్త అవతారమెత్తనున్నాడు. ఇప్పటికే అక్కినేని కుటుంబం పేరు చేబితే అక్కినేని నాగేశ్వరరావు,అక్కినేని నాగార్జున,అమల,అన్నపూర్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సంగతి విదితమే. వీరి సరసన చేరడానికి నాగ చైతన్య రెడీ అవుతున్నట్లు కన్పిస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాస్ నుండి హైదరాబాద్ కు తరలిరావడానికి ప్రధాన కారణమైన వారిలో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ ను ప్రారంభించారు. ఇప్పుడు అక్కినేని నాగార్జున, ఇతర …
Read More »కేరళ వరద భాధితులకు మెగా,అక్కినేని ఫ్యామిలీ భారీ సాయం
గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ రాష్ట్రం వణికిపోతున్న సంగతి తెలిసిందే. అయితే వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం,పలు రాష్ట్ర ప్రభుత్వాలు ,సినిమా హీరోలు ,పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం తెలుగు సినీ ఇండస్ట్రీ లోనే అతి పెద్ద ఫ్యామిలీ అయిన మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి 50 లక్షల నగదు సాయం చేయగా, 10 లక్షల రూపాయల మందులు …
Read More »నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో పెను విషాదం..!
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో పెను విషాదం చోటు చేసుకుంది .ఈ క్రమంలో ఏపీలో తూర్పు గోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంక కు చెందిన వెంకటరాజు ,అతని సతీమణి దుర్గ దంపతులు నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుంటారు . see also:అమెరికా సెక్స్ రాకేట్ ..సురేఖావాణి…..వీసా రిజక్ట్ ! ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో విద్యుత్ సరఫరాలో సమస్య నెలకొన్నది …
Read More »అత్తారింటిలో తొలిసారి కన్నీళ్లు పెట్టుకున్న సమంత..!!
ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఆ తరువాత అక్కినేని హీరో నాగ చైతన్యను ఏ మాయ చేసిందో తెలీదుకానీ.. బుట్టలో వేసేసుకుంది. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వారి కంట.. వీరి కంట పడటంతో వారి వ్యవహారం కాస్తా ఇరువురి తల్లిదండ్రుల వద్ద పంచాయితీ పెట్టే వరకు పోయింది. దీంతో చేసేది లేక ఇరువురి తల్లిదండ్రులు …
Read More »