ఆంధ్రా యూనివర్శిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని డిసెంబర్‌లో నిర్వహించనున్నట్లు యూనివర్శిటీ వైఎస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డి, పూర్వ విద్యార్థుల అసోషియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ బీలా సత్యనారాయణ తెలిపారు. డిసెంబర్ 13న నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, టెక్ మహీంద్రా సీఈఓ సి.పి గర్నాని ముఖ్య అతిథులుగా హజరవ్వనున్నట్లు వెల్లడించారు. ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని విశాఖ బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తామని …
Read More »