ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ బిల్ 2019 పై ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి అసెంబ్లీలో ప్రసంగించారు. గిరిజనుల హక్కులను కాపాడేందుకే ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలియజేస్తూ రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర విభజనకు ముందు గానీ తర్వాత గానీ ఏ ప్రభుత్వం చేయని ఆలోచన సీఎం వైయస్ జగన్ చేశారని ఆ ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. గిరిజనుల …
Read More »కోర్టు మెట్లు ఎక్కుతున్న రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కోర్టులోకి వెళ్లి బోనులో నిలబడి జడ్జి గారికి తన వాదనలు వినిపిస్తున్నారు. ఇదంతా నిజజీవితంలో అనుకుంటున్నారా కాదు ఇదంతా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ సినిమాలోని సన్నివేశం ఎన్టీఆర్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ కథలో భాగంగా …
Read More »