ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప చిత్రానికి క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహించగా భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్ 17న విడుదలైన పుష్ప చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. ముఖ్యంగా హిందీలో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించగా.. ఆయనకు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక …
Read More »తాను నాకెప్పుడూ సాయం అడగలేదు: అల్లుఅర్జున్
హీరో శ్రీవిష్ణు అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్. ఇంతవరకు శ్రీవిష్ణు తనని ఎప్పుడూ హెల్ప్ అడగలేదని చెప్పుకొచ్చారు. తాజాగా శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన అల్లూరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా వచ్చిన బన్నీ శ్రీవిష్ణు గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో ముగ్గురు హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. ఆసినిమాలో శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడని అప్పటి నుంచి తనపై …
Read More »గంటకు రూ.10 కోట్లు.. ఫ్యాన్స్ కోసం నో చెప్పిన బన్నీ
యాడ్‌లో కేవలం గంటపాటు నటిస్తే రూ.10 కోట్లు ఇస్తామని స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఓ సంస్థ. కానీ బన్నీ ఆ ప్రకటనలో నటించడానికి ఇష్టపడలేదు. తనను ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్‌కు దానివల్ల నష్టం జరుగుతుందని భావించి రిజక్ట్ చేశాడు. ఇంతకీ బన్నీ అంత డబ్బు వదులుకోవడానికి కారణమైన ఆ యాడ్ ఏదో తెలుసా.. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఓవైపు యాడ్స్‌లోనూ నటిస్తున్నాడు అల్లుఅర్జున్. కూల్‌డ్రింక్స్, ట్రావెలింగ్ సంబంధించిన …
Read More »ఈ టిక్‌టాక్ వీడియో నా హృదయాన్ని తాకిందంటూ ట్విటర్‌లో పెట్టిన అల్లు అర్జున్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఎక్కడ చూసినా ‘బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా’ అంటూ ఊగిపోతున్నారు జనాలు. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం పాటకు తగ్గట్టుగా స్టెప్పులేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టిక్‌టాక్‌లోనూ ఈ పాట మారుమోగిపోతోంది. బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేస్తూ వీడియోలకు లైకులు సంపాదించుకుంటున్నారు. తాజాగా ఓ టిక్‌టాక్ వీడియో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కంట పడింది. దీనికి ఎంతగానో ముగ్ధుడైపోయిన బన్నీ.. ఇది …
Read More »దిశా నిందితుల ఎన్కౌంటర్ రోజున బన్నీ చేసిన పనికి అందరూ తిడుతున్నారు..ఎందుకో తెలుసా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అలా వైకుంఠపురం అనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో ఫుల్ బిజీగా ఉన్నారు అయితే దేశం మొత్తాన్ని కదిలించిన ఘటనపై టాలీవుడ్ లో కొందరు హీరోలు స్పందించారు. ఈ ఘటన జరుగుతున్న మొదటి నుంచి ఎన్కౌంటర్ వరకు బన్నీ మాత్రం స్పందించలేదు అయితే అంతటితో ఆగకుండా తన అల వైకుంఠపురం సినిమాకు సంబంధించి సామజవరగమన అన్న పాట 105 మిలియన్ వ్యూస్ దాటడంతో …
Read More »రీల్ ల్లైఫ్లో విలన్… రీయల్ లైఫ్లో హీరో…!
రవికిషన్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించి.. ఇండస్ట్రీలో బ్లాక్ బ్లాస్టర్ అయిన రేసుగుర్రంలో ప్రధాన విలన్ పాత్రలో నటించిన నటుడని సంగతి విదితమే. ఆ మూవీలో తను ఎమ్మెల్యే కావాలని.. మంత్రి కావాలని కలలు కంటూ అఖరికీ కల తీరకుండానే హీరో అల్లు అర్జున్ చేతిలో దెబ్బలు తింటాడు. అయితేనేమి రీల్ లైఫ్లో ఎమ్మెల్యే కాకపోయిన రీయల్ లైఫ్లో హీరో అయ్యాడు రవి కిషన్.. ఇటీవల జరిగిన …
Read More »సినిమా పరంగా ఓకే..కలెక్షన్స్ లో మాత్రం వెనకబడినట్టే ?
సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అంతేకాకుండా మంచి హిట్ టాక్ కూడా అందుకుంది.కలెక్షన్లు పరంగా కూడా మొదటిరోజు మంచిగానే వచ్చాయి.ఇక రెండోరోజు చూసుకుంటే కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి.రెండోరోజు కలెక్షన్లు 8.43కోట్లు కాగా అరవింద సమేత 7.95కోట్లు మాత్రమే వచ్చింది అంటే మహర్షి ఎన్టీఅర్ సినిమాని దాటేసినట్టే అని చెప్పాలి.కాని రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమా …
Read More »