అల్లు అరవింద్ బ్యానరైన గీతాఆర్ట్స్ బ్యానర్‌ను ఆయన తండ్రి.. సీనియర్ నటుడు.. దివంగత అల్లు రామలింగయ్య 1972లో స్థాపించారు. అయితే ఈ బ్యానర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో ఒక సందర్భంలో అల్లు అరవింద్ వెల్లడించాడు. ఈ బ్యానర్ పేరు విని కొంత మంది తనకు గర్ల్ ఫ్రెండ్ ఉండేదని అనుకున్నారని సరదాగా తెలిపాడు. బ్యానర్‌కు ఏ పేరు పెడదాం అని అల్లు రామలింగయ్య, ఆయన పార్ట్‌నర్స్ ఆలోచిస్తున్నప్పుడు.. అరవింద్, …
Read More »అల్లు రామలింగయ్య స్వాతంత్ర్య సమరయోధుడు
తన తాతయ్య స్వాతంత్ర్య సమరయోధుడని టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అన్నాడు. ‘మా అమ్మ వాళ్ల నాన్న అల్లు రామలింగయ్య స్వాతంత్య్ర సమరయోధుడనే విషయం తక్కువమందికే తెలుసు. ఆ రోజుల్లో ఆయన హక్కులపై పోరాటం చేశారు. అందుకు 15 రోజులకుపైగా ఆయన్ని జైలులో పెట్టారు. ఈ విషయం మా కుటుంబసభ్యుల్లో కొద్ది మందికి మాత్రమే తెలుసు’ అని చరణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ‘RRR’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చరణ్ …
Read More »