అల్లు అరవింద్ బ్యానరైన గీతాఆర్ట్స్ బ్యానర్‌ను ఆయన తండ్రి.. సీనియర్ నటుడు.. దివంగత అల్లు రామలింగయ్య 1972లో స్థాపించారు. అయితే ఈ బ్యానర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో ఒక సందర్భంలో అల్లు అరవింద్ వెల్లడించాడు. ఈ బ్యానర్ పేరు విని కొంత మంది తనకు గర్ల్ ఫ్రెండ్ ఉండేదని అనుకున్నారని సరదాగా తెలిపాడు. బ్యానర్‌కు ఏ పేరు పెడదాం అని అల్లు రామలింగయ్య, ఆయన పార్ట్‌నర్స్ ఆలోచిస్తున్నప్పుడు.. అరవింద్, …
Read More »తీవ్ర విషాదంలో మెగా హీరోలు
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మెగా హీరోలు తీవ్ర విషాదంలో ఉన్నారు. వీరితో పాటుగా మెగా అభిమానులందరూ కూడా ఈ రోజు తీవ్ర విషాదానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ మహమ్మద్ చనిపోవడంతో మెగా హీరోలు.. మెగా అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మెగాస్టార్ చిరంజీవి,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ,అల్లు శిరిష్, సాయిధరమ్ తేజ్ నూర్ ఆత్మకు …
Read More »“అల వైకుంఠపురములో” మరో పాట విడుదల
మెగా కాంపౌండ్ హీరో స్టైల్ స్టార్ అల్లు అర్జున హీరోగా ,పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో . ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటూ వచ్చే ఏడాది జనవరి పన్నెండో తారీఖున విడుదల కావడానికి సిద్ధమవుతుంది.ఇప్పటికే ఈ మూవీలోని పాటలు ‘సామజవరగమన’, “రాములో రాముల” సంచలనం సృష్టించిన సంగతి …
Read More »నేటికి హాట్ బ్యూటీ టబు
టబు ఒకప్పుడు తనకే సొంతమైన అందాలతో.. చూడముచ్చని చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరించిన హాట్ బ్యూటీ . దాదాపు కొన్నేండ్లు పాటు టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది .. ఆ తర్వాత బాలీవుడ్ లో తనకంటూ స్థానాన్ని దక్కించుకున్న ఈ బ్యూటీ నిన్న సోమవారంతో నలబై ఏడు వసంతాలను పూర్తి చేసుకుని నలబై ఎనిమిదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా అల వైకుంఠపురములో చిత్రం యూనిట్ …
Read More »స్టార్ హీరోతో రష్మిక మంధాన రోమాన్స్
రష్మిక మంధాన ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు కుర్రకారు గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తూ.. మత్తెక్కిస్తున్న అందాల రాక్షసి. వరుస విజయాలతో అమ్మడు ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా స్టార్ హీరోతో రోమాన్స్ చేయడానికి సిద్ధమవుతుంది రష్మిక. టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైల్ స్టార్ యువహీరో అల్లు అర్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో రష్మిక మంధాన హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రం …
Read More »శ్రద్ధా దెబ్బకు అల్లు అరవింద్ ఇంకా కోలుకోలేదంటారా..?
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్న చిత్రం రామాయణ. సుమారు 500కోట్లు భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ చిత్రానికి నితేష్ తివారీ మరియు రవి ఉదయవర్ దర్శకత్వం వహించనున్నారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఆయన ఈ చిత్రంలో సీత పాత్రలో శ్రద్దకాపూర్ ను నటించమని అడిగారట. దీనికి ఆమె 12కోట్లు అడిగిందని సమాచారం. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన అల్లు అరవింద్ …
Read More »విడుదలకు ముందే సైరా ను చావుదెబ్బ కొట్టిన సాహో..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా( ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ). చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు. ఈ మూవీ విడుదలకు ముందే సాహో గట్టి షాకిచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన సాహో తెలుగు రాష్ట్రాల్లో కేవలం నూట ఇరవై కోట్ల వరకు మాత్రమే వసూళ్లు సాధించింది. నైజాం ఏరియాలో కేవలం …
Read More »అన్న రెండో పెళ్లిలో..ఎక్కడా కనిపించని అల్లు అర్జున్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్దకుమారుడు అల్లు బాబీ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. నీలు షా అనే యోగా ట్రైనర్‌ని వివాహం చేసుకున్నారు. బాబీకి కొన్నేళ్ళ క్రితమే పెళ్లి కాగా పలు కారణాల వలన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. ముంబైకి చెందిన యోగా ట్రైనర్ నీలూ షా పూణేలోని సింబయాసిస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన ఆమె తన సోదరితో కలిసి యోగా డెస్టినేషన్ పేరిట యోగా …
Read More »అఖిల్ ను ఈసారైన విజయం వరిస్తుందా..?
అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ ఇప్పటివరకూ నటించిన చిత్రాలలో ఏ ఒక్క సినిమా కూడా హిట్ టాక్ అందుకోలేకపోయాయి.మరోపక్క రష్మిక..తాను నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.అయితే వీరిద్దరూ కలిసి నటిస్తే సినిమా ఎలా ఉండబోతుందో చూపించనున్నారు.హీరోయిన్ రష్మిక తెలుగులో తన మొదటి చిత్రమైన ఛలో తో తన ఖాతాలో హిట్ వేసుకుంది.ఇక ఆ తరువాత గీత గోవిందం ఎలాంటి హిట్ కొట్టిందో మీ అందరికి తెలిసిందే.ఆ …
Read More »మహేష్ సుకుమార్ కి నో చెప్పడానికి కారణం ఇదేనా?ఆ నిర్మాత నమ్రతని కలిశారట..!
టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు మహర్షి తర్వాత సుకుమార్ తో సినిమా చెయ్యాలి.వీరిద్దరి కాంబినేషన్ ఐతే సినిమా హిట్ అవ్తుందని అందరూ భావిస్తున్న సమయంలో మహేష్ బాబు సుకుమార్ ప్రాజెక్ట్ కాన్సిల్ అని ప్రకటించారు.ఇది ప్రకటించిన ముందురోజే అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్ కు ప్రకటన జరిగింది.దీంతో టాలీవుడ్ అంతా చర్చనీయాంశంగా మారింది. సుకుమార్ రంగస్థలం చిత్రం తరువాత మైత్రి మూవీస్ నిర్మాణంలో సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్ …
Read More »