తెలంగాణ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన ముప్పై రోజుల పంచాయతీల అభివృద్ధిపై ప్రణాళిక గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల ప్రగతికై ముప్పై రోజుల ప్రణాళికను ప్రవేశ పెట్టారు. ఎన్నో దశాబ్ధాల నుండి పెండింగ్లో ఉన్న తండాలను,గూడెలను పంచాయతీలుగా చేశారు. గ్రామాలు,పల్లెలు బాగుంటేనే …
Read More »మేడారం సమ్మక్క-సారక్క జాతర పై రివ్యూ మీటింగ్
వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేది నుండి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగే జన జాతరను కుంభమేళను తలపించే విధాలుగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూఈ జాతరకు ఎంతో మహోన్నత చరిత్ర కలిగి, రెండు సంవత్సరాలకు ఒక సారి నిర్వహించే సమ్మక్క- సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతి పెద్ద …
Read More »నిర్మల్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్మల్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలోని మెటర్నిటీ హస్పిటల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు.
Read More »సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు ఆసరా కల్పించి.. వితంతువులకు భరోసానిచ్చి..వికలాంగులకు చేయూతనందించి పేదల ఇంట్లో సీఎం కేసీఆర్ పెద్దకొడుకయ్యాడని రాష్ర్ట అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలోని పలు వార్డుల్లో పెంచిన పింఛన్లను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. పింఛన్ల అమలును హర్షిస్తూ మంత్రి అల్లోల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా …
Read More »అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు అల్లోల, తలసాని
ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా గోల్కొండ జగదాంబిక మహాకాళి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌజ్ చౌరస్తా నుంచి ప్రారంభమైన బోనాల ఊరేగింపు లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సినీమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పాల్గొన్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయం ఈవో మహేందర్‌కుమార్ , బోనాల ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ గోపిరెడ్డి …
Read More »ప్రభుత్వం అండగా ఉంటుంది… ధైర్యంగా ఉండండి
తెలంగాణలో అటవీ శాఖ అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భరోసానిచ్చారు. సోమవారం సచివాలయంలో అటవీశాఖ ఉద్యోగుల సంఘం జేఏసీ ప్రతినిదులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అటవీ ఉద్యోగులపై జరిగిన దాడుల్లో నిందితులను సత్వరం శిక్షించడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలని, నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని విజ్ఞప్తి చేశారు. …
Read More »