Home / Tag Archives: allola indhrakaran reddy (page 3)

Tag Archives: allola indhrakaran reddy

యాదాద్రిలో తెలంగాణ మంత్రులు

తెలంగాణలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రులకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. మొదట ధ్వజస్తంభం పూజలు చేశారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత అర్చకులు ఆశీర్వచనం చేశారు.ఆలయ ఈవో గీత తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Read More »

వ‌న దేవ‌త‌లు స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ‌ను ద‌ర్శించుకోవ‌డం అదృష్టం -కేంద్ర గిరిజ‌న శాఖ మంత్రి రేణుక‌ సింగ్

వ‌న దేవ‌త‌లు స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ‌ను ద‌ర్శించుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని కేంద్ర గిరిజ‌న శాఖ మంత్రి రేణుక‌ సింగ్ పేర్కొన్నారు. వ‌న‌దేవ‌త‌ల‌ దర్శనానికి కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి, గిరిజన శాఖా మంత్రి రేణుక సింగ్ క‌లిసి శుక్రవారం ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో మేడారం చేరుకున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి వారికి స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా వారు తల్లుల దర్శనానికి గద్దెల వద్దకు చేరుకున్నారు. నిలువెత్తు …

Read More »

ఇది అన్నదాతలు సాధించిన విజయం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నూత‌న‌ సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా సాగిన ఉద్య‌మం ఫ‌లించిందని, ఇది అన్న‌దాత‌లు సాధించిన విజ‌యంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అభివ‌ర్ణించారు. ప్ర‌జాస్వామ్య ప‌ద్ధతిలో రైతులు చేసిన సుధీర్ఘ‌ పోరాటానికి కేంద్ర దిగిరాక త‌ప్ప‌లేద‌న్నారు. రైతుల‌కు మ‌ద్ధ‌తుగా… వ్య‌వ‌సాయ చ‌ట్టాలకు వ్య‌తిరేఖంగా సీయం కేసీఆర్ చేప‌ట్టిన ఉద్య‌మ‌ సెగ ఢిల్లీకి త‌గిలింద‌ని తెలిపారు. సీయం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అన్న‌దాత‌లకు …

Read More »

తెలంగాణలో పోడు భూములపై సమావేశమైన క్యాబినెట్ సబ్ కమిటీ

తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల అంశంపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ తోలి సమావేశం కమిటీ చైర్మన్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన నేడు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి, రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, …

Read More »

అన్ని ఆలయాల్లో సదుపాయాలను మెరుగుపరుస్తాం

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో సదుపాయాలను మెరుగుపర్చాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం బొగ్గుల‌కుంట‌లో దేవాదాయశాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల్లో భక్తుల సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల విషయంలో రాజీపడకుండా పనిచేయాలని అధికారులకు సూచించారు. సమస్యలుంటే ఉన్నతాధికారులకు కానీ..లేదంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ఇతర ఆలయాలను ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం …

Read More »

గోమ‌య గ‌ణేష్ విగ్రహాలను పంపిణీ చేసిన మంత్రి ఐకే రెడ్డి

 పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మట్టి, గోమ‌య‌ గణపతి విగ్రహాలకే ప్రాధాన్యమివ్వాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సూచించారు. వినాయక చవితిని పురస్కరించుకుని క్లిమోమ్ ఆధ్వర్యంలో క్యాంప్ కార్యాల‌యంలో గోమ‌య గ‌ణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి, క్లిమోమ్ నిర్వాహకురాలు దివ్యారెడ్డి, అల్లోల గౌతంరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి గోమ‌య గ‌ణ‌ప‌తి విగ్రహాల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుగ్..పర్యావరణానికి మేలు …

Read More »

పేద‌ల ఆత్మ‌గౌర‌వానికి ప్రతీక డ‌బుల్ బెడ్రూం ఇండ్లు

సీఎం కేసీఆర్ పేద‌ల ప‌క్ష‌పాతి అని, అందుకు పేద‌ల‌ ఆత్మ గౌరవాన్ని పెంచేలా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నార‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శ‌నివారం చిట్యాల గ్రామంలో రూ.3. 51 కోట్ల వ్య‌యంతో నూతనంగా నిర్మించిన 71 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. అనంత‌రం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి.. గృహ …

Read More »

టీఆర్‌ఎస్‌తోనే దళితుల అభివృద్ధి

 టీఆర్‌ఎస్‌తోనే దళితుల అభివృద్ధి సాధ్యమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకం అమ‌లు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి టీఆర్ఎస్ ఎస్సీ సెల్ నేత‌లు పాలాభిషేకం చేశారు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్‌ విగ్రహానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ప‌ట్ణంలోని మినీ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. దళితుల కోసం ప్రభుత్వం …

Read More »

జయశంకర్ సారు ఆశ‌య‌సాధ‌న‌కు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు

ప్రత్యేక రాష్ట్ర సాధ‌న‌ కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన నిరంతర కృషిని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరచిపోదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న విగ్రహానికి పూల‌మాల వేసి మంత్రి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి పాల‌న‌లో తెలంగాణ‌కు జ‌రిగిన అన్యాయాల‌ను అనేక వేదికల ద్వారా త‌న గ‌ళాన్ని వినిపించార‌ని, తెలంగాణ భావజాల వ్యాప్తికి జ‌య‌శంక‌ర్ …

Read More »

డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం

డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపడుతామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద జరుగుతున్న వ్యర్థాల తొలగింపు పనులను గురువారం మంత్రి మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుత.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మోరీల్లో చెత్తా చెదారం పేరుకుపోయిందన్నారు.వ్యర్థాలను తొలగించి నూతనంగా మురికి కాలువలు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat