నాకొక తిక్క ఉంది..దానికో లెక్క ఉంది..ఇది గబ్బర్ సింగ్ మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాపులర్ డైలాగ్. కానీ రాజకీయాల్లో జనసేనానికి తిక్క ఉంది..కాని దాని లెక్క చంద్రబాబు దగ్గర ఉంది. గత ఐదేళ్లుగా పవన్ రాజకీయాలను గమనిస్తే..పవన్ తిక్కకు లెక్క చంద్రబాబు దగ్గరే ఉందనడంలో సందేహమే లేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పవన్ కల్యాణ్ చంద్రబాబు మౌత్‌పీస్‌లా ఉంటున్నాడే తప్ప…ఏనాడు సొంతంగా ప్రజల కోసం పోరాడింది …
Read More »ప్రచారంతో పనిలేదు….టీఆర్ఎస్ పార్టీకే మా ఓటు అంటూ ఏకగ్రీవ తీర్మానం
తెలంగాణలో ప్రభుత్వ పాలనలో ప్రజలకోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను టీఆర్ఎస్ పార్టీ ప్రచార అస్త్రాలుగా వాడుతోంది. అయితే కొన్ని చోట్ల వీరి ప్రచారమేమీ అవసరం లేకుండానే టీఆర్ఎస్ పార్టీకి ఏకపక్ష మద్దతు లభిస్తోంది. ఇలా టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే తమ గ్రామస్తులంతా ఓటేస్తామని మానుకొండూరు నియోజకవర్గంలోని చీలపూర్ పల్లి, ఎర్రవెల్లివాడ గ్రామాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఇక మాకు పార్టీలు లేవు మేమంతా టీఆర్‌ఎస్ పార్టీనే అంటూ ఆ గ్రామమంతా …
Read More »టీడీపీ ఓ పొత్తుల మాఫియా…….కవిత
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఏ స్థితిలో ఉందో తెలంగాణలో టీడీపీ పరిస్థితి కూడా అంతే…..ఓమాదిరిగా కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర వహిస్తుంది.అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసమే ముందస్తుగా తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ జత కడుతోందని టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. అనైతిక పొత్తులకు టీడీపీ కేరాఫ్ అడ్రస్ అని చంద్రబాబు గెలవడం కోసం ఏ పార్టీతో ఐన పొత్తు పెట్టుకోవడం అలవాటని వివరించారు.బుధవారం ఆమె మీడియాతో …
Read More »తెలంగాణలో అడుగు పెట్టగానే చంద్రబాబుకు ఊహించని షాకిచ్చిన ఎల్ రమణ.. అప్పుడే మొదలైంది..
తెలంగాణలో భూస్థాపితం అయిన తెలుగుదేశంపార్టీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్లనుందన్న విషయం తెలిసిందే. అయితే సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులతో సమావేశమవగా ఓ హాస్యాస్పద సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీకి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ తమకు చంద్రబాబే బలమని బాబును అమరావతినుంచి తీసుకొచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ తెలంగాణలో బ్రతికే ఉందని, మొత్తం సమూల …
Read More »చంద్రబాబు నిర్ణయంతో తెలుగుదేశం పార్టీకి, పదవులకు రాజీనామాలు చేయనున్న 40నేతలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తు తాజాగా దేశ రాజకీయాల్లోనే వివాదాస్పదంగా మారుతోంది. తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయిన తర్వాత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయి పొత్తు ప్రకటించేందుకు ఇరుపార్టీలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా కావాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పొత్తుపై పెద్ద …
Read More »