మరోసారి ఏపి రాజకీయాల్లో పాలక, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కాకపోతే అప్పుటి అధికార పక్షం ప్రతిపక్షంగా, ప్రతిపక్షం అధికార పక్షంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తాజాగా మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ను కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై డీజీపీకి ఆయన ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ గెలుపు చంద్రబాబు ఓటమి పట్ల ఆపార్టీ కార్యకర్తలు అక్కసుతో ఉన్నారని, …
Read More »వ్యవసాయశాఖ మంత్రిగా ఆళ్ల రామకృష్ణా రెడ్డి
మంగళగిరి నుంచి బరిలోకి దిగిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి టీడీపీ అభ్యర్ధి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు, మంత్రి లోకేశ్ పై విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఆర్కే ఘన విజయం సాధించారు. అయితే ఆనాడు ఎన్నికల ప్రచారంలో పలువురు వైసీపీ అభ్యర్థులు గెలిస్తే… తన కేబినెట్‌లో మంత్రిని చేస్తానని ప్రకటించిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నేడు విడుదలైయిన ఎన్నికల ఫలితాల్లో అందరు …
Read More »