నేడు ఉన్న రాజకీయ సమీకరణాలు, రాజకీయ రణరంగంలో జర్నలిస్టుల పరిస్థితి విషమంగా ఉంది… చెప్పుకొని కష్టలు, మాట్లాడలేని బాధలు…ఇవి నేటి కొందరి జర్నలిస్టుల పరిస్థితి. చాలా మంది అయితే జర్నలిస్టులను పట్టించుకునే పరిస్థితి లేదు..ఉదయం 4 నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పుడు ఏమి జరుగుతోంది తెలియని పరిస్థితి… పగలు రాత్రి తేడాలేని జర్నలిజం.కానీ అటువంటి జర్నలిస్టులోని కొందరి పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు….ఒక జర్నలిస్ట్ కి కష్టం వస్తే మాత్రం …
Read More »పవన్ కల్యాణ్ మంగళగిరిలో నారా లోకేశ్ గెలుపు కోసం ఏం చేశాడో తెలుసా
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళగిరి రైతులకు ఇచ్చిన మాట తప్పారని, అసలు మంగళగిరి నియోజకవర్గంలో ఎందుకు ఆయన పర్యటించారో అర్థం కావటంలేదని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాలు, దుర్మార్గాల గురించి ఒక్కమాట కూడా పవన్ మాట్లాడటం లేదన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే మీడియాతో మాట్లాడారు. మంగళగిరి, తాడికొండ పర్యటనలో పవన్ వెంట టీడీపీ క్యాడర్ నడిచిందన్నారు. …
Read More »మరోసారి తన మంచితనాన్ని చాటుకున్న ఆర్కే..!
అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పోలీసు సిబ్బందికి తనదైన శైలిలో సహాయం అందించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు.నిత్యం ఓ వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్, అరటి పండు, మజ్జిగ ప్యాకెట్ లను అందజేశారు.ఇలా తమ శ్రమను గుర్తించి తనదైన శైలిలో సహాయం చేసే దాతృత్వం చూపించిన ఎమ్మెల్యే ఆర్కే కు సదరు సిబ్బంది ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పోలీసుల భాదలు తెలుసుకుని వాటిలో …
Read More »