భారతదేశంలో కూడా కరోనా విజృంభిస్తుంది.మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ బులిటెన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం గురువారం నాటికి మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 6,412కి చేరుకుంది. దేశంలో మొత్తం 5,709 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి.ఇందులో 504మంది కరోనా నుండి కోలుకోని డిశ్జార్జ్ అయ్యారు.కరోనా వలన ఇప్పటివరకు 199మంది మరణించారు . ఇరవై నాలుగంటల్లో ముప్పై మంది ఈ మహమ్మారి భారీన పడి మృత్యు …
Read More »జీఎస్టీ గుడ్ న్యూస్…తగ్గనున్న ధరలు
వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) నుంచి ఎట్టకేలకు తీపికబురు రానుంది. జీఎస్టీ పన్ను విధానంలో మరిన్ని మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రజలపై పన్ను భారం అతి తక్కువగా ఉండేలా చేయాలనుకుంటోంది. చాలా వస్తువులపై అసలు పన్నే ఉండకూడదని, ఉన్నా గరిష్ఠంగా 5 శాతానికి మించకూడదని భావిస్తోంది. దేశంలో అంతిమంగా సున్నా- అయిదు శాతం పన్ను రేట్లే ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆకాంక్షించారు. జీఎస్టీ అమలుతో …
Read More »అలా చేయకపోతే గోవానే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇదే దుస్థితి.. ఇకనైనా మేల్కొందాం..!
పర్యావరణపరంగా సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎక్కడైనా కేరళ తరహా ప్రకృతి ప్రకోపానికి గురవుతుందని ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ హెచ్చరించారు. ప్రస్తుతం గోవా కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉందని హెచ్చరించారు. గత కొన్ని సంవత్సరాల క్రితం పశ్చిమ కనుమలపై గాడ్గిల్ నేతృత్వంలో చేపట్టిన సర్వేగలోని అంశాల ఆధారంగా గోవాపై విస్తృతంగా చర్చ జరిగింది. పశ్చిమ కనుమలను ఆనుకుని ఉన్న ప్రాంతాలపై సమస్యలు ఉత్పన్నమవుతాయి. కేరళలలాగా అత్యంత ఎగువన పశ్చిమ కనుమలు …
Read More »