వెస్టిండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిశాక క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు ప్రకటించాడు. గతరాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ ఓటమి తర్వాత ఆయన ఈ ప్రకటన చేశాడు.18 ఏళ్లుగా వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించానని, ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని ఆయన అన్నాడు. వెస్టిండీస్ జట్టులో ఆడటం ఎల్లప్పుడూ అదృష్టంగానే భావిస్తున్నానని డ్వేన్ బ్రావో అన్నాడు. …
Read More »టెస్ట్ క్రికెట్ కు మొయిన్ అలీ రిటైర్మెంట్
ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ప్రస్తుతం దుబాయ్ ఐపీఎల్ ఆడుతున్న అలీ.. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్, యాషెస్ సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే అంతకాలం ఇంటికి దూరంగా ఉండలేనని భావించిన ఈ స్పిన్ ఆల్ రౌండర్ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇంగ్లాండ్ తరఫున 64 టెస్టులు, 112 వన్డేలు, 38 టీ20లు ఆడాడు.
Read More »ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు షాక్-రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 రసవత్తరంగా సాగుతోంది. నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో గెలిచి ఉత్సాహంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ షాక్ ఇచ్చాడు. ఐపీఎల్-14 సీజన్‌కు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు ఆదివారం అర్ధరాత్రి ట్వీట్ చేశాడు. ప్రాణాంతక కొవిడ్-19పై పోరాడుతున్న తన కుటుంబ సభ్యులు, తన వాళ్లందరికీ మద్దతుగా ఉండేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అశ్విన్ కుటుంబం చెన్నైలో నివసిస్తోంది. …
Read More »సర్జరీ తర్వాత రీఎంట్రీ…పాండ్య క్లారిటీ !
భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన లోయర్ బ్యాక్ సమస్య కు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ కారణంగానే పాండ్య క్రికెట్ కు దూరమయ్యాడు. శనివారం పాండ్యా తన ఇంస్టాగ్రామ్ లో హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఒక పోస్ట్ చేసి “శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. హార్దిక్ పాండ్యా చివరిసారిగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో పాల్గొన్నాడు, అక్కడ అతడికి …
Read More »టీమిండియా బెస్ట్ ఆల్ రౌండర్ రేసులో..?
కొన్నిరోజుల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ రానుంది.దీనికి గాను అన్ని జట్ల స్క్వాడ్ ఇప్పటికే రిలీజ్ చేసారు.ఈ మెగా ఈవెంట్ కు క్రికెట్ పుట్టినిల్లు ఐన ఇంగ్లాండ్ ప్రాతినిథ్యం వహిస్తుందని అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ జరుగుతుంది.అయితే ఇందులో బయట ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు.ప్రపంచకప్ దగ్గర పడడంతో కొంతమంది ఆటగాళ్ళు వారి దేశానికీ వెళ్ళిపోయారు.ప్రస్తుతానికి ఈ ఐపీఎల్ పేరు చెప్తే అల్ రౌండర్ లిస్ట్ లో కరేబియన్ విధ్వంసకర ప్లేయర్ …
Read More »