తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన పోలింగ్..డిసెంబర్ 11వ తేదీన ఫలితాల ప్రకటన రానున్న సంగతి తెలిసిందే. దీనితో విరాళాలు ఎంత అందాయో పార్టీలు ఎన్నికల సంఘానికి తెలియచేశాయి. ఫారం 24 ఏ ప్రకారం ఎవరెంత విరాళమిచ్చారో పేర్కొంటూ ఆయా పార్టీల కార్యదర్శుల పేరిట విరాళాల లెక్కలని తెలియచేశారు. కాగా, ఈ జాబితాలో కాంగ్రెస్ టాప్‌లో నిలిచింది. కాంగ్రెస్‌కు రూ. 26 కోట్ల 65 లక్షల విరాళాలు వచ్చాయి. టీఆర్ఎస్‌కు …
Read More »