బాలీవుడ్ స్టార్స్ ఆలియా- రణ్‌బీర్ తల్లిదండ్రులయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆలియా భట్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ముంబయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యింది ఆలియా. ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కపూర్ కుటుంబసభ్యులు తెలిపారు. సోనీ రజ్దాన్, నీతూ కపూర్ తదితరులు హాస్పిటల్‌లో ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆలియా, రణ్‌బీర్ దంపతులకు …
Read More »RRR కు మరో ఖ్యాతి
పాన్ ఇండియా మూవీగా విడుదలై రికార్డులతో పాటు కలెక్షన్ల సునామీను సృష్టించిన ప్రముఖ చలన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. ఆలియా భట్ ,ఒలివియా మొర్రీస్ హీరోయిన్లుగా .. అజయ్ దేవగన్ ,శ్రియా చరణ్ ,సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్ …
Read More »చూడముచ్చటైన ఆలియా రణవీర్
Yellow కలర్ డ్రస్ లో అదిరిపోయిన ఆలియా భట్
త్వరలో తల్లికాబోతున్న అలియా భట్
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ అలియా భట్ త్వరలో తల్లికాబోతుంది. ఈమేరకు ఆస్పత్రిలో స్కానింగ్ చేసుకున్న ఫొటోలను అలియా.. ఇన్స్టాలో పోస్ట్ చేసింది. త్వరలో బేబీ రాబోతున్నట్లు క్యాప్షన్ పెట్టింది. రణబీర్ కపూర్- అలియా జంట ఈ ఏడాది ఏప్రిల్లో పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. అలియాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కావడంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Read More »జూనియర్ NTR కే షాకిచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్
RRR హిట్ కొట్టడంతో కొద్దిగా కూడా గ్యాప్ ఇవ్వకుండా మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలో హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రానున్న సినిమా నుంచి ఆలియా భట్ తప్పుకున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ఈ బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి …
Read More »చరిత్రకెక్కిన RRR
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ హీరోలుగా..శ్రియా,అజయ్ దేవగన్,ఆలియా భట్,సముద్రఖని ఇతర పాత్రల్లో.. ఎంఎం కిరవాణి సంగీతం అందించగా డీవీవీ దానయ్య నిర్మాతగా తెరకెక్కించిన మూవీ RRR. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పుడు నైజాం (తెలంగాణ) ఏరియాలో రూ.100కోట్ల షేర్ ను సాధించి ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఒక్క ఏరియా నుంచి ఏకంగా రూ. 100 …
Read More »స్టార్ హీరోను పెళ్లాడనున్న RRR హీరోయిన్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్ ..జూనియర్ ఎన్టీఆర్ …దాదాపు మూడేండ్లు నిర్మితమైన చిత్రం. బాహుబలితో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాను విశ్వానికి చాటిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం. సంగీత సామ్రాట్ ఎంఎం కిరవాణి సంగీతం. బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో అజయ్ దేవగన్ ,స్టార్ హీరోయిన్ అలియాభట్ తదితరులు నటించగా డివివి దానయ్య నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా …
Read More »