బాలీవుడ్ స్టార్స్ ఆలియా- రణ్‌బీర్ తల్లిదండ్రులయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆలియా భట్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ముంబయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యింది ఆలియా. ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కపూర్ కుటుంబసభ్యులు తెలిపారు. సోనీ రజ్దాన్, నీతూ కపూర్ తదితరులు హాస్పిటల్‌లో ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆలియా, రణ్‌బీర్ దంపతులకు …
Read More »