సాధారణంగా మందుబాబులు కొట్లాటకు దిగితే వారికి రెండు తగిలించి సర్దిచెప్తుంటారు పోలీసులు. కానీ ఇక్కడ సీన్ రివర్సైంది. ఉత్తరప్రదేశ్‌లోని జగమ్మన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యూనీఫాంలో ఉన్న ఇద్దరు పోలీసులు పట్టపగలు అది కూడా నడిరోడ్డు మీద మద్యం కోసం చితక్కొట్టుకున్నారు. మద్యం మత్తులో ఉన్న హోంగార్డు, కానిస్టేబుల్ నడిరోడ్డు మీద నుంచి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి ఒకర్ని మరొకరు కొట్టుకున్నారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ …
Read More »బీరకాయ ఉండగా బీరు తాగడానికి ఎందుకు బెంగ…!
డైలీ మద్యం తాగే అలవాటు ఉన్నవారికి తొందరగా లివర్ చెడిపోతుంది. ఈ కాలేయం విఫలంతో ఎంతో మంది మరణిస్తున్నారు. అయితే మందు తాగే అలవాటు మానుకోలేని వారికి వైద్య నిపుణులు ఓ శుభవార్త చెబుతున్నారు. మందుబాబులు డైలీ ఆహారంలో బీరకాయను భాగంగా చేసుకుంటే వారి లివర్‌కు ఎటువంటి ఢోకా ఉండదు.. ఏంటీ..నమ్మలేకపోతున్నారా ఇది నిజం…బీరకాయ లివర్‌కు ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు. మన శరీరంలో రక్తశుద్ధికి బీరకాయ ఎంతో ఉపయోగపడుతుంది. …
Read More »