TV9సీఈఓ రవి ప్రకాష్ ఎక్కడున్నారనేది ప్రస్తుతం అందరి ముందున్న ప్రశ్న? రవిప్రకాష్ కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు. రెండ్రోజులుగా ఈయన అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఇచ్చిన కంప్లంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. రవిప్రకాష్‌పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల దారి మళ్లింపుపై కౌశిక్ రావు కంప్లయింట్ చేశారు. అలాగే తన సంతకం ఫోర్జరీ చేశారని, నిధులను దారి …
Read More »రవి ప్రకాష్ ఇంట్లో “పోలీసులు”..
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9 సీఈఓ రవిప్రకాష్ పై ఫోర్జరీ కేసు నమోదు అయింది. అయితే తన సంతకాన్ని రవి ప్రకాష్ ఫోర్జరీ చేసి కొత్త డైరెక్టర్ల నియామకానికి అడ్డు తగులుతున్నాడని అలంద మీడియా సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే కొద్ది రోజుల కిందటనే టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసిన సంగతి తెల్సిందే. తాజాగా కౌశిక్ రావు …
Read More »