దసరా రోజు అటు టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఇటు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు పవర్‌ఫుల్ పంచ్ తగలనుంది. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఇవాళ వైసీపీలో చేరుతున్నారు. వారిలో ఒకరు టీడీపీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ కాగా, మరొకరు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ. వీరిలో జూపూడి ప్రభాకర్ దసరా రోజున సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. జూపూడి …
Read More »పవన్ కల్యాణ్ షాక్ ..జనసేనకు మరో నేత గుడ్‌బై
ఆంధ్రప్రదేశ్ టీడీపీ, జనసేనకు చెందిన కొంతమంది నేతలు ఇతర పార్టీల తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్కసీటు మాత్రమే సంపాదించుకున్న జనసేన పార్టీకి మరో షాక్ తగలనుంది. ఓటమిపై నేతలు అధైర్యపడవద్దంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినా అవేమీ వారిలో ధైర్యాన్ని నింపడం లేదు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ…జనసేనకు గుడ్‌బై చెప్పనున్నారు. తిరిగి ఆయన …
Read More »