బిగ్‌బాస్ కార్యక్రమం నిర్వాహకులకు హైకోర్టు షాకిచ్చింది. ఈ షో అశ్లీలత, అసభ్యత, హింసలను ప్రోత్సహంచేలా ఉందని నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది. బిగ్‌బాస్ షో హోస్ట్ నాగార్జున, స్టార్‌మా ఎండీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. బిగ్‌బాస్ షో ప్రదర్శనను నిలిపివేయాలని కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి కోరారు. ఈ షోను సెన్సార్ చేయకుండా నేరుగా …
Read More »అఖిల్ కోసం వెతుకులాట మొదలైందా..? ఈసారైన సక్సెస్ వస్తుందా..?
అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అక్కినేని అఖిల్ కొత్త చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ ని ఫిక్స్ చెయ్యలేదట. తాజాగా అందిన సమాచారం ప్రకారం అక్కినేని అఖిల్ కి జంటగా మహర్షి తో మంచి హిట్ కొట్టిన పూజా హెగ్డే ను …
Read More »