అక్కినేని నాగార్జున తనయుడు అయిన టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తో శ్రీయా భూపాల్ తో గతంలో ప్రేమాయణం జరిపిన సంగతి విదితమే .అందులో వీరిద్దరి ప్రేమను ఇరువురు పెద్దలు అంగీకరించి పెళ్లి చేయాలనీ ఎంతో ఘనంగా ఎంగేజ్మెంట్ కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఈ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కలేదు .అయితే ప్రస్తుతం శ్రీయా భూపాల్ మెగా కుటుంబానికి కోడలుగా …
Read More »వైసీపీలోకి సీనియర్ స్టార్ హీరో ..ఎంపీ సీటు ఖరారు …!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఏపీ ఫైర్ బ్రాండ్ ,గత నాలుగు ఏళ్ళుగా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ చేస్తున్న అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ..ఇటు ప్రజాక్షేత్రంలో అటు అసెంబ్లీ సాక్షిగా కడిగిపారేస్తున్న వైసీపీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.అయితే తాజాగా మరో సీనియర్ నటుడు ,ఇండస్ట్రీలో …
Read More »మామా – అల్లుడు షాకింగ్ డెసీషన్..!!
ప్రముఖ దర్శకుడు బాబీ దగ్గుబాటి వెంకటేష్, అక్కినేని నాగచైతన్య కాంబోలో ఓ ఫుల్ లెంగ్త్ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ పనులు సగానికి పైగా పూర్తయ్యాయని, ఇక ఏప్రిల్ నుంచి ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుందని టాలీవుడ్ టాక్. అక్కినేని నాగచైతన్య, దగ్గుబాటి వెంకటేష్ కాంబినేషన్‌లో ఇంతకు ముందు ప్రేమమ్ చిత్రం తెరకెక్కినప్పటికీ, అందులో వెంకటేష్ ఇలా కనిపించి అలా వెళ్లిపోతాడు. అయితే, …
Read More »అక్కినేని అఖిల్‌ను.. దెబ్బకు దెబ్బ కొట్టిన మెగాకోడలు..!!
సినీ ఇండస్ర్టీలో ఏది జరిగిన హాట్ టాపకి మారుతుంది. చిన్నవయసులోనే అక్కినేని అఖిల్.. వయసులో తనకంటే పెద్దదైన ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే రెడ్డి మనవరాలైన శ్రియా భూపాల్‌ను ప్రేమించి పెళ్లి చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అందులో బాగంగానే ఇద్దరికి ఇరువురి కుటుంబ సభ్యులు నిశ్చితార్ధం కూడా చేశారు. మరి అంతలో ఇద్దరి మధ్య ఏ మనస్పర్ధలు వచ్చాయో తెలీదు కానీ.. ఇద్దరూ విడిపోయారు. దీనికి కారణం అఖిల్ …
Read More »మా పరువు తీయకమ్మా.. అంటూ అక్కినేని కోడలిపై ఫైర్..!!
నూతన సంవత్సర ప్రారంభం రోజున జరిగే వేడుకల గురించి చెప్పనక్కర్లేదు. ఇక సెలబ్రిటీస్ అయితే మరీను. నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాల నడుమ ఆహ్వానిస్తారు. ఆ సందర్భంలో దిగిన సెల్ఫీలను సోషల్ మీడియాలో పెడుతూ కామెంట్స్ కోసం ఎదురు చూస్తారు. అయితే, అక్కినేని వారింట ఇటీవల అడుగిడిన సమంత అలానే చేసిందట. తాను న్యూ ఇయర్ సందర్భంగా తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పెట్టిందట సమంత. అయితే, ఆ ఫోటో చూసేందుకు.. …
Read More »సమంత గురించి షాకింగ్ నిజాలు చెప్పిన అఖిల్..!!
గడిచిన గత సంవత్సరం 2017 సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. సమంత, నాగచైతన్య భార్యాభర్తలుగా ఒక్కటి కావడం, అలాగే, నాగార్జున తనయుడు అఖిల్ హలో చిత్రంతో హిట్ కొట్టడం అక్కినేని కుటుంబానికి కలిసొచ్చింది. అయితే, అఖిల్‌కు శ్రియాభూపాల్‌కు నిశ్చితార్ధం జరిగిన విషయం తెలసిందే. అయితే, నిశ్చితార్థం వరకు వచ్చిందేకానీ.. పెళ్లి కాలేదు. ఈ విషయం నాగార్జునను ఎంతో ఆవేదనకు గురి …
Read More »అత్తారింటిలో తొలిసారి కన్నీళ్లు పెట్టుకున్న సమంత..!!
ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఆ తరువాత అక్కినేని హీరో నాగ చైతన్యను ఏ మాయ చేసిందో తెలీదుకానీ.. బుట్టలో వేసేసుకుంది. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వారి కంట.. వీరి కంట పడటంతో వారి వ్యవహారం కాస్తా ఇరువురి తల్లిదండ్రుల వద్ద పంచాయితీ పెట్టే వరకు పోయింది. దీంతో చేసేది లేక ఇరువురి తల్లిదండ్రులు …
Read More »లిప్‌లాక్‌కు అక్కినేని వారి కోడలు ”నో”.. కారణం అదేనా..?
గ్లామర్ డాల్ సమంత చాలా వరకు మారిపోయిందండోయ్. అయితే, తనను అక్కినేని హీరో, భర్త నాగచైతన్య మార్చాడా..? లేక అత్త అమల మార్చిందో తెలీదు కానీ.. చాలా నిండుగా ఉన్న వస్ర్తాలను ధరించి మీడియా కంట పడుతోంది లిప్ లాక్‌కు అక్కినేని వారి కోడలు సమంత. దీనికి ఉదామరణ ఇటీవల జరిగిన హలో మూవీ ఆడియో ఫంక్షనే. అయితే, పెళ్లికి ముందు తాను సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసే …
Read More »స్వీటీ కి “అనుష్క “అని పేరు పెట్టింది ఎవరో తెలుసా ..?
అనుష్క శెట్టి అసలు సొంత పేరు స్వీటీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం గురించి స్వీటీ మాట్లాడుతూ నేను పుట్టగానే మా పిన్ని నాకు ‘స్వీటీ’ అనే పేరు పెట్టింది. మా అమ్మానాన్నలు సాయిబాబా భక్తులు. మా ఇద్దరు సోదరులకు ‘సాయి’ అనే పేరు కలిసొచ్చేలా పెట్టారు. నాక్కూడా అలాగే నామకరణం చేయాలనుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. దాంతో స్కూల్ రిజిస్టర్లలోనూ …
Read More »