గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీకి చెందిన నాగచైతన్య, సమంతల వివాహబంధంపై విపరీతంగా రూమర్స్ వినబడుతోన్న విషయం తెలిసిందే. సమంత తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘అక్కినేని’ అని ఎప్పుడైతే తీసేసిందో.. అప్పటి నుంచి ఈ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత నాగ్ పుట్టినరోజు వేడుకలలో కూడా ఆమె కనిపించకపోవడంతో ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూరింది. నాగచైతన్య, సమంత విడిపోతున్నారని.. త్వరలోనే వారు విడాకులు తీసుకోనున్నారనేలా.. గాసిప్స్ మొదలయ్యాయి. …
Read More »అందాల ఆరబోతలో రెచ్చిపోయిన అక్కినేని కోడలు సమంత
అక్కినేని కోడలు సమంత ఫ్యాషనిస్ట్‌కి ఐకాన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటనతో పాటు తన అందచందాలతో అలరిస్తున్న సమంత అసాధారణ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత .. యోగా జిమ్ సెషన్స్ మొదలుకొని బీచ్ వేర్ సెలబ్రేషన్స్ వరకూ ప్రతిదీ ఫోటోషూట్ల రూపంలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తుంటుంది. కొద్ది రోజులుగా గోవా టూర్‌లో ఉన్న సమంత అక్కడి విశేషాలను తెలియజేస్తూ వస్తుంది. తాజాగా …
Read More »అక్కినేని పేరు మార్పుపై సమంత క్లారిటీ
అక్కినేని వారి కోడలు, స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు చాలా పరిమితంగానే సినిమాలకు సైన్ చేస్తూ వస్తున్నారు. చైతన్యతో పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సమంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు వ్యాపార రంగంలోనూ, సోషల్ మీడియాలోనూ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో సామ్ తనకు తానుగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. పెళ్లి తర్వాత సమంత అక్కినేని అంటూ తన ఇన్‌స్టా ప్రొఫైల్ …
Read More »నక్క తోక తొక్కిన హాట్ యాంకర్
బుల్లితెర హాట్ యాంకర్ వర్షిణి సౌందరాజన్‌కి పాన్ ఇండియన్ సినిమాలో అవకాశం దక్కింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. సమంత అక్కినేని – మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వర్షిణి కీలక పాత్ర పోషిస్తుంది. సమంత అక్కినేనితో స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఆమె చాలా ఎగ్జైటింగ్‌గా “నా పాత్ర లేయర్డ్, మల్టిపుల్ లుక్‌తో ఉంటుంది. …
Read More »సమంత కొడుకుగా స్టార్ హీరో తనయుడు
సమంత అక్కినేని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. పాన్ ఇండియన్ సినిమాగా గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శకుంతల కొడుకు పాత్ర ఉండగా, దీనికి ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ లేదా అల్లు అర్జున్ కొడుకు అయాన్‌లలో ఒకరిని తీసుకునే ఆలోచనలో గుణశేఖర్ ఉన్నారట. వీరిలో ఎవరు నటించినా, చైల్డ్ ఆర్టిస్టుగా మంచి లాంచింగ్ …
Read More »అందాల భామ సమంత వేదాంతం
కొవిడ్ వ్యాప్తి పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో శారీరకంగానే కాకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని అంటోంది సమంత. మానసిక ఒత్తిడిని జయించాలంటే మనసులో ఉన్న భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించడమొక్కటే మార్గమని చెబుతోంది. కొవిడ్ కారణంగా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎదురవుతున్న ఒత్తిడుల గురించి సమంత మాట్లాడుతూ ‘మనసులో అంతర్లీనంగా దాగి వున్న మంచిచెడుల్ని కుటుంబసభ్యులతో, స్నేహితులతో నిరంతరం చర్చిస్తూ ఉండాలి. సలహాలు ఇచ్చేవారికంటే మన బాధను పంచుకునే వ్యక్తుల స్నేహాన్ని పొందగలిగితేనే …
Read More »ఆ హీరోతో నటించాలని ఉందంటున్న సమంత
వెండితెరపై అందంతో ఆకట్టుకునే హీరోయిన్ సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్లో నెగటివ్ షేడ్స్ ఉన్న డీగ్లామరస్ పాత్ర చేసింది. ఈ ప్రాజెక్టు ప్రమోషన్లలో సామ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాలీవుడ్లో చాలా టాలెంట్ ఉందని కొనియాడింది. ఇంకా అవకాశమొస్తే రణ్ బీర్ కపూర్తో కలిసి నటించాలని ఉందని తెలిపింది. కాగా సామ్ ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’, తమిల్లో ‘కాతు వాకులా రెండు కాదల్ అనే చిత్రాలు …
Read More »సమంత గొప్ప మనస్సు
ప్రత్యూష ఫౌండేషన్, దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హీరోయిన్ సమంత.. మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు 10 ఆక్సిజన్ కాన్సన్టర్లను, ఎంఎస్ఎం ల్యాబొరేటరీ ద్వారా 2 ఆక్సిజన్ కాన్సన్టర్లను అందజేశారు. వాటిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం ఆసుపత్రికి అప్పగించారు. కరోనాపై పోరులో ప్రభుత్వానికి ప్రయివేట్ వ్యక్తుల తోడ్పాటు ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు.
Read More »తొలిసారిగా చైతూ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో అక్కినేని నాగచైతన్య.. తొలిసారి వెబ్ సిరీస్లో ముందుకు రానున్నాడు. చైతూ లీడ్ రోల్లో అమెజాన్ ప్రైమ్ సరికొత్త సిరీస్ రూపొందిస్తోంది. నాగచైతన్య.. తన OTT ఎంట్రీ యాక్షన్ థ్రిల్లర్తో చేయనున్నాడు. విక్రమ్ కె కుమార్.. ఈ సిరీసు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. జులైలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైతూతో పాటు రాధిక ఆప్టే, అతుల్ కులకర్ణి లాంటి పాన్ ఇండియా యాక్టర్స్ …
Read More »సమంత సినిమాలు చేయకపోవడానికి కారణం అదేనా.?
ఏం మాయ చేసావే అనే చిత్రం ద్వారా స్టార్ హీరోయిన్ అనిపించుకుని అదే సినిమా నుంచి మనం సినిమా వరకు అక్కినేని నటవారసుడు యువ సామ్రాట్ నాగచైతన్యతో నటించిన సమంత ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా గెస్ట్ రోల్స్ ప్రయోగాత్మక చిత్రాల్లో ఆమె నటించింది. సమంత అభినయానికి ఎన్నో అవార్డులు లభించాయి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సమంత సొంతంగా తన యాక్టింగ్ స్కిల్స్ తో …
Read More »