అక్కినేని వారసుడు యువహీరో అక్కినేని నాగ చైతన్య సరికొత్త అవతారమెత్తనున్నాడు. ఇప్పటికే అక్కినేని కుటుంబం పేరు చేబితే అక్కినేని నాగేశ్వరరావు,అక్కినేని నాగార్జున,అమల,అన్నపూర్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సంగతి విదితమే. వీరి సరసన చేరడానికి నాగ చైతన్య రెడీ అవుతున్నట్లు కన్పిస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాస్ నుండి హైదరాబాద్ కు తరలిరావడానికి ప్రధాన కారణమైన వారిలో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ ను ప్రారంభించారు. ఇప్పుడు అక్కినేని నాగార్జున, ఇతర …
Read More »