సమంత ఒకపక్క చక్కని అభినయంతో మరోపక్క అందంతో ఇటు కుర్రకారుతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకర్శించిన ముద్దుగుమ్మ. తెలుగు సినిమాకు నాలుగు స్థంబాల్లో ఒక స్థంబంగా భావించే అక్కినేని వారింట కొడలుగా అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అప్పటి నుండి వరుస కుటుంబ చిత్రాలతో అలరిస్తూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఓ బేబీ మూవీ బాక్సాఫీసు దగ్గర కోట్లను కొల్లగొట్టడమే కాకుండా …
Read More »టాప్ లో నాగచైతన్య
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు ,హీరో అక్కినేని నాగార్జున వారసుడు,యువహీరో అక్కినేని నాగచైతన్య అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అటు నవ్యాంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే అత్యధిక పన్నును చెల్లించిన వ్యక్తిగా పేరు గాంచాడు.ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అత్యధిక పన్నులను చెల్లించినవారిని ఆదాయపు పన్ను శాఖ సన్మానించింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల విభాగంలో టాలీవుడ్ నటులు నాగచైతన్య ,సుశాంత్ …
Read More »తప్పు చేసి అడ్డంగా దొరికిన తమన్!
టాలీవుడ్ యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడనే సంగతి తెల్సిందే . ఈ క్రమంలో తన గురించి వచ్చిన ప్రతీ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే ఒక్కోసారి ఎస్ ఎస్ తమన్ చేస్తోన్న చర్యలు బెడిసి కొడుతుంటాయి. గతంతో దేవీ శ్రీ ప్రసాద్‌ను దూషిస్తూ పెట్టిన ఒక ట్వీట్‌ను తమన్ లైక్ చేయడం వివాదాస్పదమైంది.తాజాగా …
Read More »ఆ టాట్టూ వెనుక ఉన్న అసలు కథ ఇదే..!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా విజయాలతో దూసుకుపోతుంది ముద్దుగుమ్మ సమంత. వివాహం అయిన తర్వాత పలు వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక్కో మెట్టు ఎక్కుతుంది అందాల రాక్షసి. అందులో భాగంగా ఇటీవల తన భర్త నాగ చైతన్యకు జోడీగా నటించిన మజిలీ మంచి విజయం సాధించడంతో ఆనందంలో ఉన్న సామ్ తాజాగా విడుదలైన ఓ బేబీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. కొరియన్ …
Read More »బిగ్‌బాస్ 3 షోకు 14 మంది లిస్ట్ రెడి..స్టార్ మా అధికారిక ప్రకటన
తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రారంభం కాబోతున్నది. గత రెండు సీజన్లలో విశేష ఆదరణ పొందిన ఈ షో మూడో సీజన్‌కు సర్వం సిద్ధమవుతున్నది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 3కి హోస్ట్ కన్ ఫ్యూజన్ తొలగిపోయింది. టాలీవుడ్ హీరో నాగార్జున ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అఫిషియల్ ప్రోమో కూడా బయటకు వచ్చింది. గుడ్లు, కూరగాయలు, రైస్ ఇలా మార్కెట్ …
Read More »ఫస్ట్ ఎన్టీఆర్..సెకండ్ నాని..థర్డ్ హోస్ట్‌గా సెలక్ట్ అయిన హీరో ఎవరో తెలుసా
దక్షిణాది అన్ని భాషల్లో సక్సెస్ అయిన రియాల్టీ షో బిగ్‌బాస్‌కు టాలీవుడ్ లో మంచి ఆదరణ లభించింది. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లను కంప్లీట్ చేసుకున్న బిగ్‌బాస్ షో.. మూడో సీజన్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ షోలో పాల్గొనేవారి లిస్ట్ ఇదేనంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ సారి హోస్ట్ విషయంలో బిగ్‌బాస్ బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంది. మొదటి సీజన్‌కు యంగ్ …
Read More »అల్లు అరవింద్ కు ఎంత కష్టమోచ్చిందే..?
ఒకరేమో తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే నిర్మాతల్లో ఒకరు అల్లు అరవింద్.. ఇంకొకరేమో ఇండస్ట్రీకి మూల స్థంబాల్లో ఒకటైన ఆల్ టైమ్ గ్రేట్ హీరో దివంగత అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా ఎంట్రీ ఇచ్చి టాప్ ఫోర్ హీరోలలో ఒకరైన మన్మధుడు అక్కినేని నాగార్జున. అంతటి మహోన్నత చరిత్ర గలిగిన దిగ్గజాలు ఒకరికొకరు అండగా ఉండటం ఏంటీ అని ఆలోచిస్తున్నారా..?. అసలు విషయం ఏంటీ అంటే నాగ్ తనయుడు యువహీరో అఖిల్ …
Read More »లోటస్ పాండ్ లోని జగన్ కలిసిని అక్కినేని నాగార్జున…అక్కడి నుండి పోటీకి సై
ఏపీ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్… గత వారం నుండి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీలోకి వలసలు రావడంతో పెద్ద సంచలనంగా మారింది. టీడీపీ నేతలు ఇంకా ఎవరు పార్టీ మారుతారో అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా మరో సంచలనం జరిగింది. వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీనటుడు అక్కినేని నాగార్జున కలిశారు. లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో అక్కినేని …
Read More »నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో పెను విషాదం..!
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో పెను విషాదం చోటు చేసుకుంది .ఈ క్రమంలో ఏపీలో తూర్పు గోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంక కు చెందిన వెంకటరాజు ,అతని సతీమణి దుర్గ దంపతులు నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుంటారు . see also:అమెరికా సెక్స్ రాకేట్ ..సురేఖావాణి…..వీసా రిజక్ట్ ! ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో విద్యుత్ సరఫరాలో సమస్య నెలకొన్నది …
Read More »నేను ఒక నటుడ్ని గుడ్డిగా ప్రేమించా -సమంత షాకింగ్ కామెంట్స్.ఎవరా నటుడు ..!
మీరు చదివిన టైటిల్ అక్షరాల నిజం .ఇటివల అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టిన సమంత ఒక ప్రముఖ నటుడ్ని ప్రేమించా అని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.ఒక ప్రముఖ మీడియా ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ గతంలో విఫలమైన తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పింది. see also:‘దేశంలో దొంగలు పడ్డారు’ టీజర్ ఆవిష్కరించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆమె మాట్లాడుతూ మహానటి (తమిళంలో నడిగైయార్ తిలగం)చిత్రంలో …
Read More »