అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 11న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. రూ. 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ భారీ నష్టాన్ని ఎదుర్కొంది. ఈ మూవీతో తన ఖాతాలో డిజాస్టర్ వేసుకున్న అమీర్ దీనివల్ల చాలా నష్టాలనే భరిచాల్సి వచ్చింది. ఈ సినిమాకు సహ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నందుకు అమీర్‌కు లాస్ రాగా, తాజాగా హీరోగా తనకు రావాల్సిన …
Read More »ఆ క్షణం నేను ఎంతో బాధపడ్డా: నాగచైతన్య
తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఓ సంఘటన తననెంతో బాధపెట్టిందని సినీనటుడు నాగచైతన్య అన్నారు. ఆ సంఘటనతో సినిమాల కోసం థియేటర్‌కు వెళ్లడమే మానేశానని చెప్పారు. ‘లాల్‌సింగ్ చడ్డా’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడారు. ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని తొలి సినిమా ‘జోష్’ ఆడుతున్న థియేటర్‌కు వెళ్లానన్నారు. ప్రేక్షకుల మధ్యే కూర్చొని సినిమా చూశానని.. తనను వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో …
Read More »థ్యాంక్యూ.. ఓటీటీలోకి వచ్చేస్తుందోచ్…
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన థ్యాంక్యూ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ 11 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ అమెజాన్ ప్రైమ్ సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. చైతూకి జోడిగా రాశీఖన్నా, అవికాగోర్, మాళవికా నాయర్ నటించారు.
Read More »విసుగెత్తిపోయిన చైతూ.. సమంత వల్లేనా..!
మేడ్ ఫర్ ఈచ్ అదర్‌గా పేరు తెచ్చుకున్న చై,సామ్‌లు విడిపోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. సామరస్యంగా విడిపోతున్నామంటూ ఇరువురు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంటపై విపరీతమైన ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా సమంత కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు వల్ల చై, సామ్‌లు నెట్టింట మళ్లీ హాట్ టాపిక్‌గా నిలిచారు. వీటన్నింటికి విసుగెత్తిపోయిన చైతూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ …
Read More »ట్రోలర్స్‌కి సమంత స్ట్రాంగ్ కౌంటర్..!
మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచారు సమంత, నాగచైతన్య. ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన ఈ జంట ప్రస్తుతం మూవీలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. ఇటీవల గూఢాచారి, మేజర్ సినిమాలతో మెప్పించిన నటి శోభిత ధూళిపాళతో చైతూ డేటింగ్‌లో ఉన్నాడంటూ గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సమంతపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఆమే ఇలా చేయిస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో సమంత …
Read More »నిర్మాతలకు షాకిస్తున్న సమంత
అక్కినేని వారసుడు..యువహీరో నాగ చైతన్య నుండి విడిపోయాక సమంత రూట్ మార్చింది. గ్లామర్ పరంగానూ తాను తగ్గేదెలే అనే సంకేతాలను ఇస్తూనే వరుస ప్రాజెక్టులకు ఓకే చెబుతుంది. ఇప్పటికే రెండు బైలింగ్వల్ చిత్రాలను ఓకే చెప్పిన సమంత బాలీవుడ్‌లోకి ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఫస్ట్ టైమ్ ఐటెమ్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ‘పుష్ప’లో సమంత ప్రత్యేక గీతంతో సందడి చేయనుంది అనే విషయాన్ని …
Read More »