శర్వానంద్ హీరోగా అక్కినేని అమల ముఖ్యపాత్రలో నటించిన మూవీ ఒకే ఒక జీవితం. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి స్పందన వచ్చింది. దీంతో సినీప్రియులు ఒకే ఒక జీవితం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తోందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడు నుంచి అంటే.. ఒకే ఒక జీవితం ప్రముఖ ఓటీటీ …
Read More »త్వరలో ఓటీటీలో “ఒకే ఒక జీవితం”..!
శర్వానంద్ హీరోగా నటించిన మూవీ ఒకే ఒక జీవితం. అమ్మ ప్రేమ కోసం కొడుకు టైం మెషిన్‌లో గతంలోకి వెళ్తాడు. ఇందులో శర్వానంద్ తల్లిగా అమల నటించారు. త్వరలో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్‌లో స్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది.
Read More »ఆమె ప్రేమ గుర్తొచ్చి ఏడ్చేసిన నాగార్జున
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే కింగ్ నాగార్జున ఎమోషనల్ అయ్యారు. ఆయన సతీమణి అమల, హీరో శర్వానంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఒకే ఒక జీవితం సినిమా చూసి థియేటర్‌లో ఏడ్చేశారు. ఈ మూవీ చాలా ఎమోషనల్‌గా ఉందని చూస్తున్నంత సేపూ కన్నీళ్లు ఆగలేదని చెప్పారు. తల్లీ కొడుకుల సెంటిమెంట్ సీన్లు చూస్తుంటే తన తల్లి, ఆమె నాగ్‌పై చూపించే ప్రేమ గుర్తొచ్చిందని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి …
Read More »నాగచైతన్యకు మళ్లీ పెళ్లా….? ఎవరితో….?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో.. స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య గతంలో స్టార్ హీరోయిన్ సమంత నుండి విడిపోయిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా అక్కినేని నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోనున్నారని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అక్కినేని నాగచైతన్య రెండో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమయినట్లు వార్తలు ఫిల్మ్ నగర్లో గాసిప్స్ తెగ విన్పిస్తున్నాయి. అయితే నాగచైతన్య ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని. …
Read More »“అప్పుడే” ఓ బేబీకి జన్మనిస్తా -సమంత సంచలన వ్యాఖ్యలు
సమంత వరుస విజయాలతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ.. నెంబర్ వన్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన ముద్దుగుమ్మ. ఆ తర్వాత అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని నాగచైతన్యను వివాహాము చేసుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత కూడా మంచి బ్లాక్ బ్లాస్టర్ మూవీల్లో నటిస్తూ తనకున్న ఇమేజ్ ను ఇంకా పెంచుకుంటూ పోతుంది ఈ అందాల రాక్షసి. అయితే గత కొంతకాలంగా సమంత చైతు పర్శనల్ జీవితం గురించి …
Read More »తల్లిగా అమల
అక్కినేని అమల ఒక యువ హీరో సినిమాలో తల్లి పాత్రలో కన్పించనున్నారు. కెరీర్ మొదటి నుంచి మంచి సెలెక్టివ్ పాత్రల్లో కన్పించే అక్కినేని అమల తాజాగా శర్వానంద్ కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రంలో తల్లిగా నటించేందుకు ఒప్పుకున్నట్లు ఈ చిత్రం యూనిట్ చెబుతుంది. శ్రీకార్తిక్ దర్శకత్వంలో ఎస్ఆర్ ప్రకాష్ బాబు,ఎస్ఆర్ ప్రభు నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు. నిన్న శుక్రవారం నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ షూటింగ్ …
Read More »