ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియభర్త భార్గవరామ్ మరోసారి హైదరాబాద్‌లో పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. కొద్దిరోజుల క్రితం ఓ కేసు నిమిత్తం తనను పట్టుకోవడానికి వచ్చిన ఆళ్లగడ్డ పోలీసుల జీపును గుద్దే ప్రయత్నం చేసి తప్పించుకుపోయిన భార్గవరామ్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇటు హైదరాబాద్ పోలీసులు, అటు ఏపీ పోలీసులు భార్గవరామ్ కోసం వెదుకుతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లో భార్గవరామ్ ఏపీ పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన ఉదంతం బయటకు …
Read More »