అధికార తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయంటే కేసులో, ప్రలోభాలో, ఒత్తిడో అనుకోవచ్చు.. కానీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారు కూడా వైసీపీలోకి మారుతున్నారంటే దానికి కారణం ఒకటే.. అధికారం కోసం మాత్రమే రాజకీయాలు చేసే ఆపార్టీ అధినాయకుడిని భరించలేక అంటే ఆ అధినేత క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అతనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఎన్నికలు దగ్గరపడుతుంటే చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు తలుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ …
Read More »మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా…అఖిలప్రియ సంచలన వాఖ్యలు
ఆంధ్రప్రధేశ్ రాజకీయల్లో అతి చిన్న వయసులోనే మంత్రి పదవిని చేపట్టింది. చిన్న పిల్ల తనకేం తెలుసునని అందరూ అనుకున్నారు అయితే ఇప్పడూ ఈమె స్పీచ్ చూస్తే వామ్మో అంటున్నారు. ఇంతకి ఆమె ఎవరనుకున్నారు…. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ ఫిరాయింప్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మంత్రి గారు ఏం మాట్లాడినారంటే..ఈ రోజు అందరు నాటకాలు ఆడుతున్నారని అఖిలప్రియ అన్నారు. పదవుల కోసమో, రాజకీయ లబ్ధి కోసమో వీళ్లంతా కలుసుకుంటున్నారని చెప్పారు. ఏకమవుతున్న …
Read More »కాబోయే భర్తతో లోకేష్ ను కలిసిన భుమా అఖిలప్రియ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భుమా అఖిలప్రియకు గతకొన్ని రోజుల క్రితమే మాజీ డీజీపీ అల్లుడు భార్గవ్ తో హైదరాబాద్ మహానగరంలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం అఖిలప్రియ పెళ్లి పనుల్లో బిజీగా ఉంది.ఇటీవలె అఖిలప్రియ మరియు భార్గవ్ తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి తమ పెళ్ళికి రావాల్సిందిగా ఆహ్వానించి..ఆశీర్వాదం తీసుకున్నారు.తాజాగా ఇవాళ ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ …
Read More »మంత్రి అఖిల ప్రియ షాకింగ్ డెసిషన్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తరపున గెలుపొంది ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గత కొన్నాళ్లుగా పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే. see also: అందులో భాగంగా మంత్రి అఖిల ప్రియ ,టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.వీరిద్దరి …
Read More »మంత్రి అఖిల ప్రియపై గవర్నర్‌కు ఫిర్యాదు..!
ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల ప్రియపై గవర్నర్‌కు ఫిర్యాదు అందింది. అంతేకాకుండా, మంత్రి అఖిల ప్రియను బర్త్‌రఫ్ చేయాలంటూ వినతి పత్రం కూడా అందజేశారు. కాగా, గురువారం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లోనూ వారు ప్రధాని మోడీపై చెప్పరాని మాటలతో విమర్శిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఇటీవల భూమా అఖిల ప్రియ ప్రధాని మోడీపై చేసిన …
Read More »మాజీ డీజీపీ అల్లుడితో…అఖిలప్రియ నిశ్చితార్థం
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్ తో ఆమె నిశ్చితార్థం జరిగింది. భార్గవ్ మంత్రి నారాయణకు కూడా బంధువు అవుతారు. ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లికూతురు కాబోతున్నారు. హైదరాబాద్ లో తన నివాసంలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. వీరి వివాహం వచ్చే నెలలోనే …
Read More »భూమా ఫ్యామిలీ పొలిటికల్ ఛాప్టర్ క్లోజ్..!!
అక్కడ అన్నా చెల్లెళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. పేరుకి మంత్రి హోదా ఇచ్చారే కానీ.. అధికారాలు మాత్రం ఇవ్వలేదు. ఉప ఎన్నికల్లో అతడిని భుజాన ఎత్తుకుని మోశారు. ఇప్పుడు పట్టించుకునే వారే లేరు. టీడీపీ రాజకీయాలేంటో అర్థమైన ఆ అన్నా చెల్లెళ్లు అండ కోసం ఎదురు చూస్తున్నారు. తల్లి మరణంతో ఆళ్లగడ్డ నుంచి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికైన అఖిలప్రియ టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయ్యారు. కొద్ది రోజులు అంతా …
Read More »పిలిచి మరి మంత్రి పదవిస్తే బాబుకే ఝలకిచ్చిన అఖిల ప్రియ..!
తలను తన్నేవాడు ఒకడుంటే మన తలను తన్నే వాడు ఇంకొకడు ఉంటాడు అనేది నిజమైంది ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విషయంలో .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఆళ్లగడ్డ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను టీడీపీలో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చి ఘనంగా సత్కరించాడు చంద్రబాబు నాయుడు .ఇంతవరకు బాగానే ఉంది .ఇక్కడ నుండే అసలు కథ మొదలైంది.అదేమిటి …
Read More »”మంత్రి అఖిల ప్రియకు స్పాట్ ఫిక్స్” చేసిన ఏవీ సుబ్బారెడ్డి..!!
దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి కుమార్తె, మంత్రి అఖిల ప్రియ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. అయితే. కొంత కాలం నుంచి కర్నూలులో రాజకీయ ఆధిపత్యం కోసం వీరిరువురి మధ్య అంతర్గత రాజకీయ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో బహిరంగ సభలు పెట్టి మరీ.. వారి బలా బలాలను చూపించుకోవడంతోపాటు బహిరంగంగా ఒకరిపై …
Read More »కాస్కో అఖిలప్రియ నా సత్తా ఏమిటో చూపిస్తా …!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఫిరాయింపు మంత్రి ,ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ,టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి విదితమే .అందులో భాగంగా ఈరోజు ఆదివారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్ యాత్ర చేస్తున్న ఏవీ సుబ్బారెడ్డి మీద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు . ఈ సందర్బంగా ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తనపై కుట్రలు …
Read More »