తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హాట్ హీరోయిన్ సమంత అక్కినేని వారసుడు.. నాగచైతన్య తమ్ముడు అక్కినేని అఖిల్ గురించి పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్న శుక్రవారం హీరో అఖిల్ పుట్టినరోజు సందర్భంగా కాస్త ఆలస్యం అయినా ఇన్స్టాగ్రామ్ వేదికగా హీరోయిన్ సమంత శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా అఖిల్ ఫొటో షేర్ చేసి.. ‘‘హ్యాపీ బర్త్‌డే అఖిల్. ఈ సంవత్సరమంతా నీకు మంచి …
Read More »సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ట్రోఫీని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ట్రోఫీలో హీరో అక్కినేని అఖిల్, మాజీ క్రీడాకారుడు చాముండేశ్వర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ట్రోఫీలో 258 జట్లు, 4వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. …
Read More »నన్ను అందరూ వర్క్‌హాలిక్ అంటారు-Pooja Hegde
బుద్ధిగా ప్రేమించే వారికి గోపికమ్మ! ఘాటుగా ఆరాధించే వారికి జిగేలు రాణి!! నడక.. సామజవరగమన.. నవ్వు.. రస్మైక రాగ హిందోళం.. అందం.. తన సొంతూరు అనిపించే తీరు.. ఇదీ క్లుప్తంగా పూజా హెగ్డే పరిచయం! వరుస హిట్లతో టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్ అనిపించుకున్న ‘పూజా హెగ్డే’ను ‘జిందగీ’ పలకరించింది. సక్సెస్ఫుల్ మూవీస్‌తో మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్ అయ్యారు.. దీన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. మొదట్నించీ …
Read More »సమంత అందుకే అది చేయలేదంట
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత తెలుగుతో పాటు దక్షిణాది ఇండస్ట్రీల్లో మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నా.. ఒక్క హిందీ సినిమాలో కూడా నటించని ఆమె, ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో నటించింది. ఇన్నాళ్లూ హిందీ సినిమాలకు ఎందుకు సైన్ చేయలేదన్న ప్రశ్నకు స్పందించిన ఆమె.. ‘ఏమో భయం అయ్యిండొచ్చు’ అని బదులిచ్చింది. అటు ఇకపై బాలీవుడ్ …
Read More »ఆ హీరో కోసం తెగ కష్టపడుతున్న పూజా
అఖిల్ అక్కినేనితో నటిస్తున్న ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో స్టాండప్ కమెడియన్‌గా పూజా హెగ్దే కన్పించనుంది. సన్నివేశాలకు అవసరమైనంత వరకే తన స్టాండప్ స్కిల్స్ చూపించాల్సి ఉంటుందని ఇందుకోసం చాలా హోంవర్క్ చేశానని చెప్పింది. మరే సినిమా కోసం ఈ స్థాయిలో హోంవర్క్ చేసి శ్రమించలేదని పూజా వెల్లడించింది. జీఎ2 బ్యానర్‌పై బన్నీ వాస్, డైరెక్టర్ వాసు వర్మ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు.
Read More »సోహైల్ రూ. 25లక్షలు తీసుకొని బయటకు రావడం వెనుక అసలు కారణం ఇదే..!
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కార్యక్రమానికి సంబంధించి మరో అంకం ముగిసింది. కరోనా కోరలు చాచిన సమయంలో మొదలైన సీజన్ 4 కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. అభిజీత్ బిగ్ బాస్ ట్రోఫీని అందుకోగా అఖిల్ రన్నరప్‌గా నిలిచాడు. సింగరేణి ముద్దుబిడ్డ సోహైల్ మూడో స్థానంలో ఉన్నాడు. అయితే విజేతని ప్రకటించే సమయంలో ఓ ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. టాప్ 3లో ఉన్న అభిజిత్, అఖిల్, …
Read More »అర్జున్ సురవరంకు షాక్..!
నిఖిల్ నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో బాగానే రన్ అవుతున్న వేళ.. ఆ చిత్రానికి సంబంధించిన సీడీలు మార్కెట్లో దొరకటం చూసిన నిఖిల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు దానికి సంబందించిన వీడియో నెట్ లో వైరల్ అవుతుంది. తన చిత్రానికి సంబంధించిన పైరసీ సీడీలపై తన ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఒక నెటిజన్ నుంచి ఊహించని …
Read More »ఆపదలో ఉన్న అఖిల్ కు ప్రభాస్ సాయం..ఎలా ?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం స్టొరీ పరంగా ఎవరికీ అంతగా నచ్చకపోయినా కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద నిలిచింది. అది కూడా ఒక్క నార్త్ లోనే ఈ …
Read More »అక్కినేని కుటుంబానికే షాకిచ్చిన పూజా హెగ్డే..
అక్కినేని అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న నాలుగు స్థంబాల్లో ఒకటని తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులకు తెల్సిన విషయం.. అలాంటి కుటుంబానికి చెందిన హీరో పక్కన అవకాశమంటే ఎవరైన ఎగిరి గంతేస్తారు.కానీ పూజా మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది. అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ మూవీ చిత్రీకరణ దశలో ఉన్న సంగతి విధితమే. ఈ మూవీలో హీరోయిన్ …
Read More »అఖిల్ కోసం వెతుకులాట మొదలైందా..? ఈసారైన సక్సెస్ వస్తుందా..?
అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అక్కినేని అఖిల్ కొత్త చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ ని ఫిక్స్ చెయ్యలేదట. తాజాగా అందిన సమాచారం ప్రకారం అక్కినేని అఖిల్ కి జంటగా మహర్షి తో మంచి హిట్ కొట్టిన పూజా హెగ్డే ను …
Read More »