బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో అజయ్ దేవగన్ సరసన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అమలా పాల్ సందడి చేసేందుకు సిద్ధమైంది. వీరిద్దరూ కలిసి ‘భోలా’ సినిమాలో నటించనున్నారు. అమలా పాల్ త్వరలోనే సెట్స్ లోకి అడుగుపెట్టనుంది. ఇదే సినిమాలో టబు కూడా కీలకపాత్ర పోషిస్తోంది. అయితే హీరో అజయ్ దేవగన్ దర్శకత్వం వహిస్తున్న 4వ సినిమా కావడం విశేషం.
Read More »పారిపోతున్న ఇలియానా
ఆట, కిక్, పోకిరి వంటి చిత్రాలతో కుర్రకారు మనసు దోచేసింది గోవా బ్యూటీ ఇలియానా. ఈ భామ గతేడాది రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఈ తార ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఓ సరస్సులో తెప్పపై ముందుకు వెళ్తున్న వీడియో ను షేర్ చేస్తూ..నా బాధ్యతల నుంచి పారిపోతున్నా..బై అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఇలియానా. …
Read More »