తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో రాష్ట్రంలో జీఎస్టీ నిర్వహణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది. జీఎస్టీ వసూలులో తెలంగాణ రాష్ట్రం ముందు ఉందని పదిహేనవ ఆర్థిక సంఘం సభ్యుడు అజయ్ నారాయణ ఝా కితాబు ఇచ్చారు. బుధవారం అజయ్ హైదరాబాద్ మహానగరంలోని బీఆర్కే భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కలిశారు. …
Read More »