ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు పాలనలో అటు ప్రజాసంక్షేమంలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సర్కారు దవఖానాలు,రాజధాని ప్రాంతంలో జరిగిన పలు అవినీతి అక్రమాలపై నివేదికలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు అంగన్ వాడీలకు ప్రస్తుతం ఉన్న మూడు వేల రూపాయల నుండి ఏకంగా మూడు రెట్లు అంటే పదివేలకు పెంచారు. కిడ్నీ బాధితులకు …
Read More »